పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము
పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము 'భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న రైల్వే లైన్, ఇది సికింద్రాబాద్ జంక్షన్, గుంటూరు జంక్షన్ లను కలుపుతుంది, సికింద్రాబాద్- ఖాజీపేట-విజయవాడ రైలు మార్గమునకు ఒక ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వే లోని గుంటూరు రైల్వే డివిజను యొక్క. పరిధిలోకే వస్తుంది. ఇది ఒక సింగిల్ లైన్ మార్గము, విద్యుద్దీకరణ జరిగిన మార్గము.ఈ మార్గమును ఈ మధ్యనే విద్యుద్దీకరణ చేశారు.
పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ప్రారంభోత్సవం
మార్చుపగిడిపల్లి, నడికుడి మధ్య ఈ రైల్వే లైన్ మూడు దశల్లో 1987 సం.లో, నవంబరు 1988 సం.న,, ఏప్రిల్ 1989 సం.లో ట్రాఫిక్ తెరిచారు.
ఈ మార్గము ద్వారా ప్రయాణించు రైళ్లు
మార్చు- 17015/17016---భువనేశ్వర్-సికింద్రాబాద్ జంక్షన్-భువనేశ్వర్ --- విశాఖ ఎక్స్‌ప్రెస్
- 12734/12733---తిరుపతి-సికింద్రాబాద్ జంక్షన్ తిరుపతి --- నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్
- 17229/17230---త్రివేండ్రం-హైదరాబాద్ డెక్కన్-త్రివేండ్రం --- శబరి ఎక్స్‌ప్రెస్
- 12603/12604---చెన్నై సెంట్రల్-హైదరాబాద్ డెక్కన్-చెన్నై సెంట్రల్ --- ఎక్స్‌ప్రెస్.
- 12747/12748---గుంటూరు జంక్షన్- వికారాబాద్ జంక్షన్-గుంటూరు జంక్షన్ ------------పల్నాడు ఎక్స్‌ప్రెస్
- 12703/12704 --- హౌరా జంక్షన్-సికింద్రాబాద్ జంక్షన్-హౌరా జంక్షన్ -------------- ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్
- 17203/17204 --- భావ్నగర్-కాకినాడ టౌన్-భావ్‌నగర్ ---------------- ఎక్స్‌ప్రెస్
- 12805/12806 --- విశాఖపట్నం-సికింద్రాబాద్ జంక్షన్-విశాఖపట్నం -------- జన్మభూమి ఎక్స్‌ప్రెస్
- 17255/17256 --- నర్సాపూర్-హైదరాబాద్ డెక్కన్-నర్సాపూర్ ----------------- ఎక్స్‌ప్రెస్
- 57619/57620 --- రేపల్లె-సికింద్రాబాద్ జంక్షన్-రేపల్లె ------------------ డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్
- 57651/57652 --- సికింద్రాబాద్ జంక్షన్-రేపల్లె-సికింద్రాబాద్ జంక్షన్ ------------ ప్యాసింజర్
- 77673/77674 --- మిర్యాలగూడ-కాచిగూడ-మిర్యాలగూడ ------------------ డెమో ప్యాసింజర్
- 57217 --------- గుంటూరు-మాచెర్ల --------------------------------- ప్యాసింజర్
- 57218 --------- మాచెర్ల-గుంటూరు జంక్షన్-భీమవరం జంక్షన్ ------------------- ప్యాసింజర్
- 57219/57220 --- గుంటూరు జంక్షన్-మాచెర్ల-గుంటూరు జంక్షన్ ----------------------- ప్యాసింజర్
దూరాలు
మార్చుఈ క్రింద సూచించినవి సికింద్రాబాదు నుండి వివిధ స్టేషన్ల మధ్య దూరం తెలియజేస్తుంది.
- సికింద్రాబాదు ----0 కి.మీ.
- బీబీనగర్----------34 కి.మీ.[ప్రధాన లైన్]
- రామన్నపేట--------75 కి.మీ.
- నల్గొండ-----------110 కి.మీ.
- మిర్యాలగూడ--------148 కి.మీ.
- విష్ణుపురం--------168 కి.మీ.
- కృష్ణా నది
- నడికుడి జంక్షన్--------185 కి.మీ.[మాచర్లకు ఒక లైన్]
- పిడుగురాళ్ళ-------208 కి.మీ.
- సత్తెనపల్లి-------240 కి.మీ.
- నల్లపాడు జంక్షన్-------279 కి.మీ.[గుంతకల్-విజయవాడ లైన్ లో జంక్షన్]
- గుంటూరు జంక్షన్ ----------284 కి.మీ.[విజయవాడ-చెన్నైమార్గములో ఒక ప్రధాన జంక్షన్‌గా ఉన్న తెనాలికి దారితీస్తుంది.]