గృహప్రవేశం (1982 సినిమా)

గృహప్రవేశం 1982, మార్చి 5న విడుదలైన ఒక కుటుంబ కథా చిత్రం. ఇందులో మోహన్ బాబు, జయసుధ ప్రధాన పాత్రధారులుగా నటించారు. సత్యం సంగీత దర్శకత్వం వహించాడు.[1]

గృహప్రవేశం
గృహప్రవేశం సినిమా పోస్టర్
దర్శకత్వంబి. భాస్కరరావు
రచనగోపి, జాలాది
కథప్రభాకర్ రెడ్డి
నిర్మాతయడవల్లి విజయేంద్రరెడ్డి
కూర్పుకె. నాగేశ్వర రావు
సంగీతంసత్యం
నిర్మాణ
సంస్థ
శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ పిక్చర్స్

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.భాస్కరరావు
  • కధ: మందాడి ప్రభాకరరెడ్డి
  • మాటలు: మద్దిపట్ల సూరి
  • పాటలు: జాలాది రాజారావు,మైలవరపు గోపి
  • నేపథ్య గానం:శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, కె.జె.జేసుదాసు
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • ఛాయా గ్రహణం: ఎం.సత్తిబాబు
  • కళ: బి.ఎన్.కృష్ణ
  • కూర్పు: కొల్లిమర్ల నాగేశ్వరరావు
  • నృత్యాలు: తార
  • నిర్మాత: యడవల్లి విజయేంద్రరెడ్డి
  • నిర్మాణ సంస్థ: శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ పిక్చర్స్
  • విడుదల:20:02:1982.

పాటలు

మార్చు
  • అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖ వో, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
  • దారి చూపిన దేవతా, గానం కె జె జేసుదాస్
  • శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మ, గానం. పులపాక సుశీల
  • ఓక నువ్వు ఓక నేను అంతా బొమ్మలం, గానం.పి .సుశీల
  • గుండె గుప్పున రొప్పుతుందా, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • సిరిదేవి సింగారి సీలకా సిరిమల్లె, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

మార్చు
  1. "naasongs.com లో సినిమా పాటలు". naasongs.com. naasongs.com. Archived from the original on 21 నవంబరు 2016. Retrieved 13 May 2017.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.