గోగులంపాడు

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, ముసునూరు మండల గ్రామం

గోగులంపాడు , ఏలూరు జిల్లా, ముసునూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గోగులంపాడు
—  రెవెన్యూ గ్రామం  —
గ్రామంలో సీతారామస్వామి ఆలయం
గ్రామంలో సీతారామస్వామి ఆలయం
గ్రామంలో సీతారామస్వామి ఆలయం
గోగులంపాడు is located in Andhra Pradesh
గోగులంపాడు
గోగులంపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°50′49″N 80°55′28″E / 16.847027°N 80.924418°E / 16.847027; 80.924418
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం ముసునూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 505213
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర మార్చు

దస్త్రం:APvillage Gogulumpadu 3.JPG
గ్రామంలో పాఠశాల
 
గ్రామం కూడలి

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

పూర్వం గోగులంపాడు గ్రామంలో ఉన్న పెద్ద చెరువుకు తూర్పుముఖంగా ఉన్న ఒక కాళీ స్థలంలో గోగులమ్మ తల్లి వెలవడం జరిగింది. అప్పటినుంచి ఈ ఉరికి గోగులంపాడు అని పిలిచేవారు అని గ్రామప్రజాల విశ్వాసం. అలవెలిసిన తల్లికి గుడి కట్టడం కోసం ఆ వెలసిన ప్రాంతాన్ని ఆ తల్లికి వదిలేసారు. ప్రస్తుతం ఇప్పుడు 2018 లో గోగులమ్మఆలయాన్ని నిర్మించారు.

గ్రామ పంచాయతీ మార్చు

గోగులంపాడు, చింతలవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2017, మార్చి-1వతేదీ బుధవారంనాడు, ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

గ్రామ ప్రముఖులు మార్చు

  • పాలడుగు వెంకటరావు:- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత, ఎం.ఎల్.సి. ఇతను ఈ గ్రామంలో పాలడుగు లక్ష్మయ్య, నాగరత్నమ్మ దంపతులకు, 1940 లో జన్మించాడు.
  • పెద్దినేని సాయి తరుణ్ చౌదరి - ఈ గ్రామానికి చెందిన పెద్దినేని రామకృష్ణ, శైలజ దంపతుల కుమారుడైన సాయి తరుణ్ చౌదరి, భూటాన్ లో జరిగే అంతర్జాతీయ స్పీడ్ బాల్ పోటీలకు ఎంపికైనాడు. ఇతడు హిమాచలప్రదేశ్, డిల్లీ, హైదరాబాదులలో జరిగిన పోటీలలో ప్రతిభ కనబరచి, ఈ ఘనత సాధించాడు.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు