గోనెపాడు

భారతదేశంలోని గ్రామం

గోనెపాడు, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం

గోనెపాడు
—  రెవిన్యూ గ్రామం  —
గోనెపాడు is located in Andhra Pradesh
గోనెపాడు
గోనెపాడు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°33′56″N 81°14′37″E / 16.565531°N 81.243623°E / 16.565531; 81.243623
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,088
 - పురుషులు 540
 - స్త్రీలు 548
 - గృహాల సంఖ్య 295
పిన్ కోడ్ : 521333
ఎస్.టి.డి కోడ్ 08677

ఆటపాక వికీపీడియా నుండి ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ ఆటపాక లేదా అటపాక (ఆంగ్లం: Atapaka), కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం.

అటపాక అనేది చిన్న గ్రామం. ఇది కైకలూరు మండలంలో ఉంది. ఇక్కడ మొత్తం జనాభా 5, 000 మంది.

ఇది రంగస్థల నటుడు బంధా కనకలింగేశ్వరరావు గారి జన్మస్థలం. వైద్యులు రుద్రపాక కనకలింగేశ్వరరావుగారి జన్మస్థలం. ఆటపాక ఆలయ అర్ఛకులు సా0బయ్య గారు. ఆటపాకలో దెవత గంగానమ్మ అమ్మ వారు అన్ధరి అరాధ్య దైవమ్ అమ్మవారు "ముద్దె బెబి సరొజినిగారు" ఛె పూజలను అందిoఛుకుoటూన్నారు ఆటపాక ప్రజలు బెబి సరొజినిగారిని సాక్క్షాత్తు గంగానమ్మగా కొలున్తున్నారు సరొజినిగారి చరిత్ర అదంరూ తెలుసుకొవలసిoదె సరొజినిగారు ఛిల్లిముoత వారి ఆడపడుఛు ఆమె ఆటపాక గ్రామంలో ధాన దర్మాలు ఛెయడంలో పేరు పొoన్ధినారు ఆమె కుమరులు ముద్దె నాగెoధ్రుడు, ముద్దె వెoకటేశ్వరరావు (కొoడ) కుమార్తెలు శ్యామల (పెదపాప, వెoకటలక్ష్మి (ఛిన్నపాప) వారు దైవస్వరుపులు. ఈ ఛిన్న గ్రామంలో అన్ని రకాల వ్యపారవృత్తులకు, చేపల పెoపకాలకు అనుకూలమైన ప్రదేశము. 2వ మంఛి నీరు కొల్లెరు సరసు వన్న్యప్రాని ప్రదేశము గలదు, లంక గ్రమాలకు మంఛి నీరు సరపరా అవుతుoది ఆవెగాక నిథ్యం కొలిచే రామాలయం, శివాలయం, ఆంజనేయస్వామి, దెవత గంగానమ్మ

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలుసవరించు

మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి, ఆకివీడు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ పాఠశాల, గోనెపాడు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1, 088 - పురుషుల సంఖ్య 540 - స్త్రీల సంఖ్య 548 - గృహాల సంఖ్య 295

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 998.[2] ఇందులో పురుషుల సంఖ్య 498, స్త్రీల సంఖ్య 500, గ్రామంలో నివాసగృహాలు 269 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Gonepadu". Retrieved 6 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.


"https://te.wikipedia.org/w/index.php?title=గోనెపాడు&oldid=2967810" నుండి వెలికితీశారు