ప్రధాన మెనూను తెరువు

గోవిందరాజు సీతాదేవి[1] ప్రముఖ కథా/నవలా రచయిత్రి. ఈమె 300కు పైగా చిన్నకథలు, 21 నవలలు రాసింది. ఆమె రాసిన తాతయ్య గర్ల్‌ఫ్రెండ్, ఆశలపల్లకి నవలలు సినిమాలుగా వచ్చాయి. అనేక అవార్డులు, పురస్కారాలు ఈమెను వరించాయి. ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈమెకు సొంత చెల్లెలు.

గోవిందరాజు సీతాదేవి
Govindarju sitadevi.jpg
జననంగోవిందరాజు సీతాదేవి
India కాజ, మొవ్వ మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2014 సెప్టెంబరు 11
హైదరాబాదు
ప్రసిద్ధిప్రముఖ రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తగోవిందరాజు సుబ్బారావు
పిల్లలురామకృష్ట, గోపాలకృష్ట, రమణ, శశిధర్, సుభద్రాదేవి

రచనలుసవరించు

గోవిందరాజు సీతాదేవి వ్రాసిన రచనల జాబితా ఇది:[2],[3],[4]

 1. సుందర స్వప్నం
 2. ఆలయం
 3. పూలవాన
 4. దేవుడు బ్రతికాడు
 5. తాతయ్య గర్ల్‌ఫ్రెండ్
 6. ఆశలపల్లకి
 7. జీవితం చిన్నది
 8. అనురాగ ధార
 9. రేపటి స్వర్గం
 10. ముత్యాలపల్లకీ
 11. గోవిందరాజు సీతాదేవి కథలు(కథల సంపుటి)
 12. పాఠకులారా బహుపరాక్(కథల సంపుటి)
 13. దోస్త్ రానిక నీకోసం(కథల సంపుటి)
 14. అహల్య
 15. ఓ నాన్నకథ
 16. తుంగభద్ర
 17. వెలుగు నీడ
 18. మజిలీ
 19. ఆశలవల (నవల)

మూలాలుసవరించు

 1. [1]సాక్షి దినపత్రికలోని వార్త
 2. [2]అ.జో.వి.భొ.ఫౌండేషన్ వారి బుక్ లింక్
 3. [3]పుస్తకాలు.ఇన్
 4. [4]నవలాప్రపంచం