గౌరవము 1974 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

గౌరవం
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం వియత్నాం సుందరం
కథ వియత్నాం సుందరం
తారాగణం శివాజీ గణేషన్, నగేష్
గీతరచన రాజశ్రీ
సంభాషణలు రాజశ్రీ
ఛాయాగ్రహణం ఎ.విన్సెంట్
నిర్మాణ సంస్థ ఆనంద్ మూవీస్
భాష తెలుగు

దీనికి తమిళంలో శివాజీ గణేశన్ ద్విపాత్రాభినం చేసిన గౌరవము (Gauravam) (1973) సినిమా మూలం. దీనికి కథ, దర్శకత్వం వియత్నాం వీడు సుందరం.

పాటలుసవరించు

  1. ఆశల లోకం తీయని హృదయం చక్కని రూపం కన్నెల - ఎల్.ఆర్. ఈశ్వరి
  2. నాతొ పంతమా కృష్ణా నాతొ పంతమా కాలం మారినా గౌరవం - టి.ఎం. సౌందర్ రాజన్
  3. బంగారు ఊయలలో పాలు పోసి పెంచానే నమ్ముకున్న పసివాడే - టి.ఎం. సౌందర్ రాజన్
  4. యమునా తీరాన రాధ మదిలోన కృష్ణుని ప్రేమకథ - పి. సుశీల, ఎస్.పి. బాలు

వెలుపలి లింకులుసవరించు

கௌரவம் (திரைப்படம்)గౌరవము

మూలాలుసవరించు