గౌరీ ముంజాల్

(గౌరీ ముంజల్ నుండి దారిమార్పు చెందింది)

గౌరీ ముంజాల్ భారతీయ సినిమా నటి, మోడల్. ఎక్కువగా దక్షిణ భారత చిత్రాలలో నటించింది. ఈమె తెలుగులో నటించిన తొలి చిత్రం బన్నీ లోని మహాలక్ష్మి పాత్రతో సుప్రసిద్ధురాలు.[1]

గౌరీ ముంజాల్
జననం
గౌరీ ముంజాల్

(1985-06-06) 1985 జూన్ 6 (వయసు 38)
ఇతర పేర్లుసొనాలి ముంజాల్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం
ఎత్తు1.62 m (5 ft 4 in)

చిత్ర సమహారం సవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2005 బన్నీ మహాలక్ష్మీ సోమరాజు తెలుగు
నమ్మ బసవ గౌరీ కన్నడ
2006 శ్రీ కృష్ణ 2006 ఇందు తెలుగు
గోపి లక్ష్మీ తెలుగు
2007 భూకైలాస్ తెలుగు ప్రత్యేక పాత్ర
తొట్టల్ పూ మలరం అంజలి తమిళం
గండాన మనే గౌరీ కన్నడ
2008 సింగకుట్టి అంజలి తమిళం
కౌసల్యా సుప్రజా రామ కౌసల్య రవి తెలుగు
2009 జాజి మల్లిగే ఉమ కన్నడ
మస్త్ మజా మాది కన్నడ
బంగారుబాబు తెలుగు
పలేరి మాణిక్యం సరయు శర్మ మలయాళం]
2011 రేస్ శ్వేత మలయాళం
హోరి కన్నడ

మూలాలు సవరించు

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "గౌరీ ముంజాల్-Gowrimunjal zha". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.[permanent dead link]

ఇతర లింకులు సవరించు