శ్రీ కృష్ణ 2006 2006లో విడుదలైన తెలుగు సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు వి.విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్, వేణు, రమ్యకృష్ణ ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.శ్రీలేఖ సంగీతాన్నందించింది.[1]

శ్రీ కృష్ణ 2006
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయేంద్ర ప్రసాద్
కథ విజయేంద్ర ప్రసాద్
తారాగణం శ్రీకాంత్, వేణు, గౌరీ ముంజల్, రమ్య కృష్ణ, గుండు హనుమంతరావు, ఆలీ, బ్రహ్మానందం, కొండవలస లక్ష్మణరావు, వేణు మాధవ్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 27 మే 2006
భాష తెలుగు
పెట్టుబడి 39 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు
 • శ్రీకాంత్ మేకా
 • తోట్టెంపూడి వేణు
 • రమ్య కృష్ణ
 • గౌరీ ముంజల్
 • డి. అబినయ శ్రీ
 • ఝాన్సీ
 • అన్నపూర్ణ
 • తెలంగాణ శకుంతల
 • శివ పార్వతి
 • పావలా శ్యామల
 • చందన చక్రవర్తి
 • అనిత
 • అపర్ణ
 • కళ్ళు కృష్ణారావు
 • సుబ్బరాజు

పాటల జాబితా

మార్చు
 • పరువాల తార , రచన: విజయ్ కుమార్ చిర్రావూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎం ఎం శ్రీలేఖ
 • బృందావన మది , రచన వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎం ఎం శ్రీలేఖ
 • నగుమోము , రచన: శివశక్తి దత్త, గానం.కె ఎస్ చిత్ర
 • సోనియా సోనియా , రచన: భారతీబాబు, గానం.దేవీశ్రీ ప్రసాద్
 • జగదేకవీరునిగా, రచన: సుద్దాలఅశోక్ తేజ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
 • పుట్టింది మండపేట , రచన: భారతిబాబు, గానం.రిమీటామీ .

సాంకేతిక వర్గం

మార్చు
 • స్టూడియో: సురేష్ ప్రొడక్షన్స్
 • నిర్మాత: డి.రామానాయిడు;
 • స్వరకర్త: ఎం.ఎం. శ్రీలేఖ
 • విడుదల తేదీ: మే 26, 2006

మూలాలు

మార్చు
 1. "Sri Krishna 2006 (2006)". Indiancine.ma. Retrieved 2020-08-25.

బాహ్య లంకెలు

మార్చు