ఘరానా బుల్లోడు 1995 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహనరావు నిర్మించాడు. ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

ఘరానా బుల్లోడు
దర్శకత్వంకె. రాఘవేంద్ర రావు
రచనవిజయేంద్ర ప్రసాద్
నిర్మాతకె. కృష్ణమోహన రావు
తారాగణంఅక్కినేని నాగార్జున,
రమ్యకృష్ణ
ఛాయాగ్రహణంఎస్. గోపాలరెడ్డి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
ఏప్రిల్ 27, 1995 (1995-04-27)
సినిమా నిడివి
146 నిమిషాలు
భాషతెలుగు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
ఘరానా బుల్లోడు
సినిమా by
Released1995
GenreSoundtrack
Length30:46
Labelసుప్రీం మ్యూజిక్
Producerఎం. ఎం. కీరవాణి
ఎం. ఎం. కీరవాణి chronology
ఘరానా అల్లుడు
(1995)
ఘరానా బుల్లోడు
(1995)
శుభసంకల్పం
(1995)

ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వంగి వంగి దండమెట్టు"జొన్నవిత్తులమనో, చిత్ర6:03
2."భీమవరం బుల్లోడా పాలు కావాలా"వెన్నెలకంటిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సింధుజ4:40
3."ఏం కసి ఏం కసి"వెన్నెలకంటిమనో, చిత్ర4:57
4."సై సై సయ్యారే"వేటూరి సుందర్రామ్మూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:09
5."అదిరిందిరో... ఏందబ్బా"వెన్నెలకంటిమనో, చిత్ర5:03
6."చుక్కలో"వేటూరి సుందర్రామ్మూర్తిమనో, చిత్ర4:54
మొత్తం నిడివి:30:46

మూలాలు

మార్చు