కె. వి. విజయేంద్ర ప్రసాద్
(విజయేంద్ర ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
విజయేంద్ర ప్రసాద్ గా ప్రసిద్ధిచెందిన తెలుగు సినీ రచయిత పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. సుప్రసిద్ధ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ఇతని కుమారుడే.
కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. | |
---|---|
![]() కె. వి. విజయేంద్ర ప్రసాద్ | |
జననం | కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. |
ఇతర పేర్లు | కె. వి. విజయేంద్ర ప్రసాద్ |
ప్రసిద్ధి | రచయిత, దర్శకుడు |
మతం | హిందూ మతము |
పిల్లలు | ఎస్. ఎస్. రాజమౌళి |
చిత్ర సమాహారంసవరించు
- శ్రీవల్లీ (2017) (దర్శకుడు)
- బాహుబలి (2015, 2016) కథ
- రాజన్న (2011) (దర్శకుడు, సంభాషణల రచయిత)
- మగధీర (2009) కథ
- మిత్రుడు (2009) కథ
- యమదొంగ (2007) కథ
- విక్రమార్కుడు (2006) కథ
- శ్రీకృష్ణ (2006) (దర్శకుడు)
- ఛత్రపతి (2005) కథ
- విజయేంద్ర వర్మ (2004) కథ
- సై (2004) కథ
- సింహాద్రి (2003) కథ
- సమరసింహా రెడ్డి (1999) కథ, స్క్రీన్ ప్లే
- అర్థాంగి (1996) దర్శకుడు
- ఘరానా బుల్లోడు (1995) కథ, సంభాషణలు
- బొబ్బిలి సింహం (1994) కథ
- జానకీ రాముడు (1988)