చంటి (2004 సినిమా)
షోభన్ దర్శకత్వం వహించిన 2004 చలన చిత్రం
చంటి 2004, నవంబరు 12న విడుదలైన తెలుగు చలన చిత్రం. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ, ఛార్మీ కౌర్ జంటగా నటించిన ఈ చిత్రానికి, శ్రీ సంగీతం అందించారు.[1]
చంటి | |
---|---|
దర్శకత్వం | శోభన్ |
రచన | గోపి వెంకటేష్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | షాజహాన్ రవి, వివేక్ |
కథ | సుధా సత్తి |
నిర్మాత | కృష్ణ కిషోర్ |
తారాగణం | రవితేజ, ఛార్మీ కౌర్, డైసీ బొపన్న, రేవతి, అతుల్ కులకర్ణి |
ఛాయాగ్రహణం | ప్రసాద్ మూరెళ్ళ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | శ్రీ |
నిర్మాణ సంస్థ | విజయ బాల ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2004 నవంబరు 12 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం సవరించు
- రవితేజ
- ఛార్మీ కౌర్
- డైసీ బొపన్న
- అతుల్ కులకర్ణి
- రేవతి
- రఘు బాబు
- సుబ్బరాజు
- బెనర్జీ
- లక్ష్మీపతి
- వేణుమాధవ్
- రాఘవ మల్లాది
- మల్లికార్జునరావు
- ఎం. ఎస్. నారాయణ
- రంగనాథ్
- నర్రా వెంకటేశ్వర రావు
- రాజా రవీంద్ర
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
సాంకేతిక వర్గం సవరించు
- దర్శకత్వం: శోభన్
- నిర్మాత: కృష్ణ కిషోర్
- కథ: సుధా సత్తి
- స్క్రీన్ ప్లే: షాజహాన్ రవి, వివేక్
- మాటలు: గోపి వెంకటేష్
- సంగీతం: శ్రీ
- ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
- కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: విజయ బాల ప్రొడక్షన్స్
మూలాలు సవరించు
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Chanti (the hero)". www.idlebrain.com. Retrieved 11 April 2018.