చండీరాణి (1983 సినిమా)
చండీరాణి 1983 నవంబరు 11న విడుదలైన తెలుగు చిత్రం. శ్రీవాణి ఆర్ట్స్ పతాకం కింద వి.శ్రీ రంగనాథ వర్మ నిర్మించిన ఈ సినిమాకు పి. చంద్రశేఖర రెడ్ది దర్శకత్వం వహించాడు. [1] సుమన్, కవిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.
చండీరాణి (1983 సినిమా) (1983 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
నిర్మాణ సంస్థ | శ్రీవాణి ఆర్ట్స్ |
భాష | తెలుగు |
తారాగణం సవరించు
- సుమన్,
- కవిత,
- శ్యామల గౌరి,
- గొల్లపూడి మారుతీరావు,
- త్యాగరాజు,
- సుదర్శన్,
- సరోజ,
- జయమాల,
- రాధా కుమారి,
- అనురాధ,
- సిహెచ్. కృష్ణ మూర్తి,
- నర్రా వెంకటేశ్వరరావు,
- నళినీకాంత్,
- మల్లాది,
- కమలాకర్,
- కెకె శర్మ,
- దం,
- చిడతల అప్పారావు,
- పొట్టి వీరయ్య,
- కల్పనా రాయ్,
- బేబి రాణి
సాంకేతిక వర్గం సవరించు
- కథ: ఎన్వీ సుబ్బరాజు
- డైలాగ్స్: శ్రీనివాస రెడ్డి
- సాహిత్యం: వేటూరి, అప్పలాచార్య
- ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల, S. జానకి
- సంగీతం: రాజ్ - కోటి
- సినిమాటోగ్రఫీ: ఎన్.సత్యనారాయణరాజు
- ఎడిటింగ్: నాయని మహేశ్వరరావు
- కళ: ఏఎస్ ప్రసాద్
- ఫైట్స్: సాంబశివరావు
- కొరియోగ్రఫీ: సంపత్
- సమర్పకుడు: ఎన్వీ సుబ్బరాజు
- నిర్మాత: వి.శ్రీరంగనాథ వర్మ
- దర్శకుడు: పి. చంద్రశేఖర రెడ్డి
- బ్యానర్: శ్రీ వాణి ఆర్ట్స్
మూలాలు సవరించు
- ↑ "Chandi Rani (1983)". Indiancine.ma. Retrieved 2023-04-21.