చందన రమేష్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999 ఎన్నికల్లో రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

చందన రమేష్

శాసనసభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004
తరువాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి
నియోజకవర్గం రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ[1]
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
సంతానం చందన నాగేశ్వర్[2]

రాజకీయ జీవితం

మార్చు

చందన రమేష్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థి రవణం స్వామినాయుడు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ టీడీపీ పార్టీలోనే కొనసాగి 2020 ఆగష్టు 22న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాడు.[3]

మూలాలు

మార్చు
  1. TV9 Telugu (22 August 2020). "వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (18 July 2021). "పదవుల సందడి". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.
  3. Sakshi (22 August 2020). "వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 16 May 2022. Retrieved 16 May 2022.