రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం తూర్పు గోదావరి జిల్లా లోగలదు. ఇది రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది

రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతూర్పు గోదావరి జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°4′1″N 81°46′37″E మార్చు
పటం

చరిత్ర మార్చు

గతంలో ఉన్న కడియం నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు.

కడియం శాసనసభ నియోజకవర్గం మార్చు

1999 ఎన్నికలలో ఇక్కడ 2,43,229 రిజిస్టర్డ్ వోటర్లున్నారు. ఇక్కడినుండి ఎన్నికైన అభ్యర్థులు.[1]

మండలాలు, ప్రాంతాలు మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం జనరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పు తె.దే.పా 74166 ఆకుల వీర్రాజు పు వైసీపీ 63762
2014 రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం జనరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పు తె.దే.పా 87540 ఆకుల వీర్రాజు పు వైసీపీ 69482
2009 170 రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం జనరల్ చందన రమేష్ పు తె.దే.పా 44617 రవణం స్వామినాయుడు పు ప్రజారాజ్యం పార్టీ 43070

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Election Commission of India.A.P.Assembly results 1978-2004". Archived from the original on 2007-09-30. Retrieved 2008-06-06.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-29. Retrieved 2014-04-15.