చంద్రయాన్

(చంద్రయాన్-1 నుండి దారిమార్పు చెందింది)

చంద్రయాన్ 1 Chandrayaan I (चंद्रयान-1), భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మానవ రహిత చంద్రయాన కార్యక్రమము. ఈ మిషన్ లో, లూనార్ ఆర్బిటర్, ఇంపాక్టర్ ఉన్నాయి. పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికల్ చే, ఈ నౌక ప్రయోగించబడింది.

చంద్రయాన్ 1
Chandrayaanliftoff.jpg
Chandrayaan-1 lifts off on the PSLV-C11
సంస్థఇస్రో
మిషన్ రకంOrbiter
దీనికి ఉపగ్రహంచంద్రుడు
లాంచ్ తేదీజూలై 2008
లాంచ్ వాహనంకొన్ని మార్పులు చేయబడిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్
మిషన్ వ్యవధి2 years
NSSDC IDCHANDRYN1
హోమ్ పేజిచంద్రయాన్-1
ద్రవ్యరాశి523 kg
సామర్థ్యం750 W
కక్ష్య వివరాలు
ఎక్సింట్రిటీదాదాపు వృత్తాకార కక్ష్య
ఎపో యాప్సిస్తొలుత 1000 కి.మీ.

రిమోట్ తో నడిచే ఈ ఉపగ్రహం యొక్క బరువు 1304 కి.గ్రా. (590 కి.గ్రా. ప్రారంభ కక్ష్య బరువు, 504 కి.గ్రా. పొడి బరువు), సమీప పరారుణ (నియర్ ఇన్ఫ్రారెడ్), సాఫ్ట్, హార్డ్ ఎక్స్-కిరణాల పౌనఃపున్యాల వద్ద దృష్టికి గోచరమయ్యే హై రెజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ పరికరాలను మోసుకెళ్తుంది.[1]

మైల్‌స్వామి అన్నాదురైను ఈ ప్రాజెక్టు అధినేతగా ఇస్రో నియమించింది. తొలుత ఈ చంద్ర ఉపగ్రహాన్ని 2008 జూలైలో ప్రయోగించాలని నిర్ణయించుకున్నది. కానీ అక్టోబరు 24న ప్రయోగించారు. ఈ కార్యక్రమం కొరకు ఇస్రో 380 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ కార్యక్రమంలో ఇస్రోకు చెందిన ఐదు పే లోడ్లు, ఇతర దేశాలకు చెందిన ఆరు పేలోడ్లు గలవు. ఇతర దేశాల పేలోడ్లు 'నాసా', 'ఎసా', బల్గేరియాకు చెందిన ఏజెన్సీలవి.

కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యాలుసవరించు

 
చంద్రయాన్ 1 సందర్భంగా ఇస్రోను ప్రోత్సహిస్తూ ఒక వికీపీడియన్ సృష్టించిన చిత్రం
 • చంద్రుని ఉపరితలాన్ని, త్రీ.డీ.లలో చిత్రీకరించడం, వివిధ ఖనిజాలు వాటి రసాయనిక స్పీసీస్‌లను, వాటి రేడియో ధార్మికత ను, న్యూక్లియడ్ల పంపకాలను, వాటి ప్రక్రియలను అధ్యయనం చేయడం. దీని కొరకు రిమోట్ సెన్సింగ్ పేలోడ్ల సెట్ లను ఉపయోగించడం. ఈ డేటా, సౌరమండలము యొక్క రహస్యాలను ఛేదించడానికి ఉపయోగించడము.
 • చంద్రనౌకల ఉపయోగాలను సాధారణీకరణ చేయడం, శాస్త్రప్రయోగాల పేలోడ్లు, గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్, డి.ఎస్.ఎన్. స్టేషన్లను ఏర్పాటు చేయడం వగైరా. లో-కక్ష్యలో పరీక్షలు నిర్వహించడం, కమ్యూనికేషన్లు, డేటా రిసెప్షన్ వగైరా.

పరిశోధనా, అధ్యయనా మైదానాలుసవరించు

 • ఎల్లప్పుడూ భూమినుండి కనిపించకుండా నీడలో ఉండే ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల యొక్క ఖనిజ, రసాయన, హై రెజెల్యూషన్ చిత్రీకరణ.
 • చంద్రుడి ఉపరితలంపై, ఉపరితలం క్రింద, ముఖ్యంగా ధ్రువాలలో ఘనీభవించిన నీటిని, మంచును వెదకడం.
 • చంద్రుడిపై గల ఎత్తైన శిలా ప్రదేశాలలో రసాయనచర్యా అవశేషాలకై వెదకడం.
 • చంద్రుడి క్రస్ట్ లో, క్రేటార్ లలో రసాయన స్ట్రాటిగ్రఫీను పరిశోధించడం.
 • కృత్తిమ ఉపగ్రహ మార్గంలో చంద్రుడి ఉపరితల ఎత్తుపల్లాల విషయాలను మ్యాపింగ్ చేయడం.
 • 10 కె.ఎ.వా (keV) ల కంటే ఎక్కువ గల ఎక్స్-కిరణాల స్పెక్ట్రమ్ను అధ్యయనం చేయడము. దీని వలన చంద్రుడి వయస్సు, ఏర్పడిన కాలముల గూర్చి సరైన సమాచారము దొరికే అవకాశం ఉంది.

ప్రధాన పరికరాలు లేదా పేలోడ్స్సవరించు

 
చంద్రయాన్ 1

ఈ సైంటిఫిక్ పేలోడ్ లోని మొత్తం బరువు 90 కి.గ్రా., ఇందులో ఆరు భారతీయ పరికరాలు, ఆరు విదేశీ పరికరాలు గలవు.

 • ఉపరితల స్వరూప చిత్రీకరణ కెమెరా The Terrain Mapping Camera (TMC), ఇది 5 మీటర్ల రెజెల్యూషన్‌తో 40 కి.మీ.ల మేరకు గల ప్రాంతాలను పాన్-క్రోమాటిక్ బ్యాండ్ లతో చంద్రుడి హై రెజెల్యూషన్ చిత్రాలను తీస్తుంది.[2]
 • హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ Hyper Spectral Imager (HySI), ఇది ఖనిజాల అధ్యయనాన్ని దాని మ్యాపింగును చేస్తుంది, ఇది 400-900 ఎన్.ఎమ్. బ్యాండ్ లో 15 ఎన్.ఎమ్. 80 ఎన్.ఎమ్. స్పేషియల్ రెజెల్యూషన్ ను కలిగి ఉంది.
 • చంద్రుడి లేజర్ రేంజింగ్ పరికరం, Lunar Laser Ranging Instrument (LLRI), ఇది చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేస్తుంది.
 • ఎక్స్-కిరణాల ఫ్లోరోసెన్స్ స్పెక్ట్రోమీటర్ An X-ray fluorescence spectrometer C1XS 1- 10 keV వరకు 25 కి.మీ. గ్రౌండ్ రెజెల్యూషన్ తోనూ, ఒక సోలార్ ఎక్-కిరణాల మానిటర్, a Solar X-ray Monitor (XSM) ఇది సోలార్ ఫ్లక్స్ ను డిటెక్ట్ చేయడానికినూ, 1–10 keV రేంజి గలది.
 • ఒక హై ఎనర్జీ ఎక్స్-కిరణ/గామా కిరణాల స్పెక్ట్రోమీటర్, A High Energy X-ray/gamma ray spectrometer (HEX) 30- 200 keV కొలతలకొరకు, 40 కి.మీ.ల గ్రౌండ్ రెజెల్యూషన్ తో, HEX, యురేనియం, థోరియాన్ని 210Pb, 222Rn డీగ్యాసింగ్, ఇతర రేడియోధార్మిక పదార్థాలు.
 • మూన్ ఇంపాక్ట్ ప్రోబ్, Moon Impact probe (MIP), దీనిని ఇస్రో అభివృద్ధి చేసింది.
 • విదేశీ పేలోడ్ లలో, ఈ.ఎస్.ఏ నుండి The Sub-keV Atom Reflecting Analyzer (SARA, [3]
 • జె.పి.ఎల్. నుండి బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి.
 • ఈ.ఎస్.ఏ. నుండి Near infrared spectrometer (SIR-2).[4]
 • జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుండి ఎస్.బ్యాండ్ miniSAR.[5]
 • బల్గేరియా నుండి రేడియేషన్ డోస్ మానిటర్, Radiation Dose Monitor (RADOM-7).

చంద్రయాన్-IIసవరించు

ఇస్రో తన రెండవ చంద్రయాన్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. 2010 లేదా 2011 లో చంద్రుడిపై రోవర్ ప్రవేశపెట్టడానికి సన్నాహం చేస్తున్నది. ఈ విషయం ఇస్రో ఛైర్మన్ జీ. మాధవన్ నాయర్ చెప్పారు.And


india chdryaan 2 isro scientific lunar project chairmen- Dr. Sivan

more isro reached orbit of moon on 20-08-2019 also it is going to land on moon on September-7

చంద్రయాన్-2 (candra-yāna, transl. "mooncraft"; ఈ ధ్వని ఉచ్చారణ గురించి (సహాయం · సమాచారం)) చంద్రయాన్-1 తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అభివృద్ధి చేసిన రెండవ చంద్ర అన్వేషణ మిషన్. ఇది చంద్ర కక్ష్యను కలిగి ఉంటుంది మరియు విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ లూనార్ రోవర్‌ను కూడా కలిగి ఉంది, ఇవన్నీ భారతదేశంలో అభివృద్ధి చేయబడ్డాయి. చంద్రుని ఉపరితల కూర్పులోని వైవిధ్యాలను, అలాగే చంద్రుని నీటి స్థానం మరియు సమృద్ధిని మ్యాప్ చేయడం మరియు అధ్యయనం చేయడం ప్రధాన శాస్త్రీయ లక్ష్యం.

GSLV మార్క్ III-M1 ద్వారా 22 జూలై 2019న 09:13:12 UTCకి ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి చంద్రునిపైకి అంతరిక్ష నౌక ప్రయోగించబడింది. క్రాఫ్ట్ 20 ఆగస్టు 2019న చంద్రుని కక్ష్యకు చేరుకుంది మరియు విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ కోసం కక్ష్య స్థానాలు చేసే విన్యాసాలను ప్రారంభించింది. ల్యాండర్ మరియు రోవర్ 6 సెప్టెంబరు 2019న 70° దక్షిణ అక్షాంశంలో దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రునికి సమీపంలో ల్యాండ్ కావాల్సి ఉంది మరియు ఒక చాంద్రమాన రోజు కోసం శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించాలి, ఇది సుమారుగా రెండు భూమి వారాల వరకు ఉంటుంది. విజయవంతమైన సాఫ్ట్ ల్యాండింగ్ లూనా 9 (సోవియట్ యూనియన్), సర్వేయర్ 1 (యునైటెడ్ స్టేట్స్) మరియు తర్వాత అలా చేసిన నాల్గవ దేశంగా భారతదేశాన్ని మార్చింది.

ఏది ఏమైనప్పటికీ, ల్యాండర్ 6 సెప్టెంబర్ 2019న ల్యాండ్ కావడానికి ప్రయత్నించినప్పుడు అనుకున్న పథం నుండి వైదొలగడంతో క్రాష్ అయింది. ISROకి సమర్పించిన వైఫల్య విశ్లేషణ నివేదిక ప్రకారం, సాఫ్ట్‌వేర్ లోపం వల్ల క్రాష్ సంభవించింది. ఇస్రో 2022లో చంద్రయాన్-3తో మళ్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుంది

.

ఇస్రో ఇండియా chdrayan1 మరియు chdrayan2 నీటిని కనుగొంటాయి

moliculre oxigen find isro lunar surface లేదా చంద్రుని ఉపరితల భారతదేశం భారతదేశం ఇస్రో విజయం

india chdrayan3 2022 లేదా 2023 సంవత్సరంలో ఉంటుంది

భారతదేశం చడ్రియాన్ 2 చంద్రుని పంపడం ద్వారా విజయవంతంగా కక్ష్యలో తిరుగుతోంది

this scientific info university info Prof. Dr. A.Gopal - Principal Scientist computing engineering & medical Technology

with orugallu india college with Govt india hanamkonda,Warangal city-Telangana india

ఇస్రోకు సంబంధించిన డేటా సూపర్ కంప్యూటర్ ఇండియా ఇస్రో శాస్త్రవేత్త

డేటాను విశ్లేషించడం ద్వారా భారతదేశం సైంటిఫిక్ మిషన్ విజయవంతం అయింది

Teamసవరించు

The scientists considered instrumental to the success of the Chandrayaan-1 project are: india isro scientist team are

year 2021 chairmen isro india . Dr. K. sivan https://en.wikipedia.org/wiki/K._Sivan

Mylswamy Annadurai – Project Director, Chandrayan-1

 • G. Madhavan Nair – year 2008 Chairman, Indian Space Research Organisation
 • T. K. Alex – Director, ISAC (ISRO Satellite Centre)
 • A S KIRAN KUMAR - Indian space scientist https://en.wikipedia.org/wiki/A._S._Kiran_Kumar
 • year 2021 chairmen isro india . Dr. K. sivan https://en.wikipedia.org/wiki/K._Sivan
 • M. Pitchaimani – Operations Director, Chandrayan-1
 • Leo Jackson John – Spacecraft Operations Manager, Chandrayan-1
 • K. Radhakrishnan – Director, VSSC
 • George Koshy – Mission Director, PSLV-C11
 • Srinivasa Hegde – Mission Director, Chandrayaan-1
 • Jitendra Nath Goswami – Director of Physical Research Laboratory and Principal Scientific Investigator of Chandrayaan-1
 • Madhavan Chandradathan – Head, Launch Authorization Board, Chandrayan-1

ఇవీ చూడండిసవరించు

 • చంద్రయానాలు
 • భవిష్యత్తులో చంద్రయాన కార్యక్రమాలు
 • చంద్రుడు
 • year - 2020- 2021 - ప్రొఫెసర్ డాక్టర్. ఎ.గోపాల్ - ఇంజనీరింగ్ అడ్మిన్ ఆఫీసర్ & ప్రిన్సిపల్ సైంటిస్ట్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ - & మేనేజ్‌మెంట్ అడ్మిన్ ఆఫీసర్ ఓరుగల్లు ఇండియా కాలేజ్,
 • ఓరుగల్లు టెక్నాలజీ ఇండియా ఇండియా సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ప్రభుత్వంతో ఇంజనీరింగ్ సర్వీస్ కాంట్రాక్ట్ పరిశ్రమ, హన్మకొండ, వరంగల్ నగరం- తెలంగాణ భారతదేశం హన్మకొండ, వరంగల్ నగరం-తెలంగాణ భారతదేశం ఆన్‌లైన్ www.orugalluindiacollege.in www.indiainfonet.net బృందం www.ignou.ac.in -. ప్రొఫెసర్ డాక్టర్ ఎ.గోపాల్ - ప్రెసిడెంట్ యూనివర్సిటీ అకడమిక్ టీమ్ వరంగల్ నగరం తెలంగాణా భారతదేశం భారతదేశం ttp://www.orugalluindiacollege.in http://www.indiainfonet.net http://www.orugalluindiacollege.in ప్రొఫెసర్ డా. ఎ.గోపాల్ విశ్వవిద్యాలయ బృందం హమకొండ వరంగల్ నగరం-తెలంగాణ భారతదేశం http://www.kakatiya.ac.in http://ignou.ac.in http://www.india.gov.in http://www.orugalluindiacollege.in http://www.indiainfonet.net
 • year 2020- 2021 - Prof. Dr. A.Gopal - engineering Admin officer & Principal Scientist Computing engineering - & Management admin officer orugallu india college with Govt india orugallu india software industry meme engineering service contract industry with Govt india hanamkonda,Warangal city-Telangana india
 • hanamkonda,Warangal city-Telangana india online www.orugalluindiacollege.in www.indiainfonet.net team www.ignou.ac.in
 • year 2020- 2021 -Prof. Dr. A.Gopal - President University academic team Hammonda Warangal city telangana india
 • India ttp://www.orugalluindiacollege.in http://www.indiainfonet.net

మూలాలుసవరించు

Robot for India's moon mission

 1. Bhandari N. (2005). "Title: Chandrayaan-1: Science goals" (PDF). Journal of Earth System Science. 114: 699.
 2. A. S. Kiran Kumar, A. Roy Chowdhury (2005). "Terrain mapping camera for Chandrayaan-1" (PDF). J. Earth Syst. Sci. 114 (6): 717–720.
 3. Bhardwaj, A., S. Barabash, Y. Futaana, Y. Kazama, K. Asamura, D. McCann, R. Sridharan, M. Holmström, P. Wurz, R. Lundin (2005). "Low energy neutral atom imaging on the Moon with the SARA instrument aboard Chandrayaan-1 Mission" (PDF). J. Earth System Sci. 114 (6): 749–760.CS1 maint: multiple names: authors list (link)
 4. Basilevsky A. T., Keller H. U., Nathues A., Mall J., Hiesinger H., Rosiek M. (2004). "Scientific objectives and selection of targets for the SMART-1 Infrared Spectrometer (SIR)". Planetary and Space Science. 52: 1261–1285. doi:10.1016/j.pss.2004.09.002.CS1 maint: multiple names: authors list (link)
 5. P. D. Spudis, B. Bussey, C. Lichtenberg, B. Marinelli, S. Nozette (2005). "mini-SAR: An Imaging Radar for the Chandrayaan 1 Mission to the Moon". Lunar and Planetary Science. 26. Text "page1153" ignored (help)CS1 maint: multiple names: authors list (link)

B. H. Foing (2004). "The case for the first Indian robotic mission to the Moon" (PDF). Current Science. 87: 1061–1065.

బయటి లింకులుసవరించు

మూసలుసవరించు

మూస:కక్ష్య ప్రయోగాలు 2008 మూస:Orbital launches in 2008

మూస:Solar System probes