చర్చ:అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


అల్లూరి సీతారామరాజు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2009 సంవత్సరం, 13 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


వ్యాసంలోని మొట్ట మొదటి పేరాలో కొంత భాగము, "విప్లవం రెండవదశ" విభాగంలో చిట్టచివరి లైనులోను రచయితగా నా దృక్కోణం కనిపించింది. అంచేత, ఆ భాగాలను దాచాను.__చదువరి 18:50, 5 నవంబర్ 2005 (UTC)

చిత్రము

మార్చు

అల్లూరి సీతారామ రాజు బొమ్మ సంపాందించడము చాలా భేషైన పని. థాంక్స్ టు చదువరి. నేను చాలా ఆశ్చర్య పోయాను. సాధారణము‌గా అందరికి అల్లూరి సీతారామ రాజు అంటే నటుడు కృష్ణ రూపమే గుర్తుకు వస్తుంది. ఇలా ఉంటాడని కూడా ఊహించి ఉండరు.--వైఙాసత్య 05:53, 7 నవంబర్ 2005 (UTC)

నేను దీన్ని enwiki నుండి తీసుకున్నాను. మన థాంక్స్ ఆ సభ్యునికి చెందుతాయి. త్వరలోనే మనకు మరో సభ్యుడు చేరనున్నాడు, ఆయన వద్ద మరో బొమ్మ ఉందట, బాగా పాతది. అది వస్తే, ఆ వ్యాసానికి మరింత విలువ చేకూరుతుంది. __చదువరి 06:02, 7 నవంబర్ 2005 (UTC)

చదవండి

మార్చు

ముందుగా వ్యాస రచయితకు ధన్యవాదములు...
ఇక... ఓ నా తెలుగు ప్రజలారా ! దయచేసి మన వెనుక తరాల వారి త్యాగాలను, వారి సాహసోపేత్తమైన జీవిత గాథలను చదవండి.......

బాగుంది

మార్చు

చాల బాగరాశారు అండి. ధ్యానవాదములు @ రాజాచంద్ర

Return to "అల్లూరి సీతారామరాజు" page.