చర్చ:ఆంధ్ర మహాసభ (తెలంగాణ)
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య
మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము లో విలీనం చెయ్యాలా నాకు అంతగా ఈ ఉద్యమాల గురించి తెలియదు.--మాటలబాబు 12:55, 21 జూన్ 2007 (UTC)
- లేదు స్వాతంత్ర్యం రాకముందు నిజాం వ్యతిరేకంగా పోరాటం. మొదటి తెలంగాణా (చెన్నారెడ్డి హయాములో) జరిగింది --వైజాసత్య 13:13, 21 జూన్ 2007 (UTC)
ఆంధ్ర మహాసభ
మార్చుఆంధ్ర మహాసభలు తెలంగాణాలో, ఆంధ్రలో వేర్వేరుగా జరిగాయా? రెండు వేర్వేరు ఆంధ్ర మహాసభలున్నాయా? --వైజాసత్య 18:02, 3 అక్టోబర్ 2007 (UTC)
- ఈ పట్టికలోవి కూడా ఆంధ్రమహాసభలే!! --వైజాసత్య 19:59, 18 అక్టోబర్ 2007 (UTC)
- తెలంగాణ సభలు ఇవీ వేరు. మీరిక్కడచూపిన సభలే ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి మేథోమూలాలు. 1913 లో బాపట్ల లో జరిగిన సభలో ఈ ఉద్యమానికి బీజం పడింది. __చదువరి (చర్చ • రచనలు) 01:50, 19 అక్టోబర్ 2007 (UTC)
- అయితే ఈ వ్యాసాన్ని ఆంధ్ర మహాసభ (తెలంగాణ)కు తరలించి, ఆంధ్ర మహాసభ (ఆంధ్ర) పేజీ సృష్టించాలన్నమాట. 1913లో ఆంధ్ర ఆంధ్రమహాసభలు తెలంగాణ సభలకంటే ముందే ప్రారంభయయ్యాయి కాబట్టి ఆంధ్ర మహాసభ అన్న పేరు వాటికే చెందాలేమో? ఈ గొడవంతా ఎందుకనుకుంటే ఆంధ్ర మహాసభను అయోమయ నివృత్తి చేసెయ్యాలి. చరిత్రలో ఈ రెంటి గురించి ఒకేచోట చెప్పాల్సి వచ్చినప్పుడు పాత్రికేయులు ఏం చేసుంటారు? --వైజాసత్య 02:11, 19 అక్టోబర్ 2007 (UTC)
- తెలంగాణ సభలు ఇవీ వేరు. మీరిక్కడచూపిన సభలే ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి మేథోమూలాలు. 1913 లో బాపట్ల లో జరిగిన సభలో ఈ ఉద్యమానికి బీజం పడింది. __చదువరి (చర్చ • రచనలు) 01:50, 19 అక్టోబర్ 2007 (UTC)