చర్చ:కళింగ యుద్ధం

వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


అశోకుడు హంతకుడు .హంతకుల పశ్చాతాపం , పరివర్తన , బౌద్ధమతాలింగనం మృతులను బ్రతికించలేదు.చంపినవా ళ్ళు ఏమతస్తులైనా హంతకులే అవుతారు.ఆ పాపం వారిని వదలదు. హతులైన కళింగులు ఉసురు తగిలింది. - ఈ వ్యాఖ్య 61.2.212.145 చేసినది
తెలుగులో అసభ్యం అనుకునే పదాలను తొలగిస్తే సరేలే అనుకోవచ్చు.కాని చర్చా పేజిలో కూడా ప్రజలకు నచ్చని అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు వీలులేదని ఇప్పుడు తెలిసింది. శ్రమపడి రాయటం ఇక అనవసరం.
తెలుగు వికీపీడీయా ఒక విజ్ఞాన సర్వస్వమే. కానీ అందులో విషయాలు వివరించేటపుడు అందరికీ ఆమోదయోగ్యమైన భాషలో రాయండి. అసభ్యకరమైన పదాలని మీరే ఒప్పుకొంటున్నారు. వాటి స్థానంలో మంచి పదాలను ఉంచి రాయండి. రవిచంద్ర(చర్చ) 16:32, 29 ఆగష్టు 2008 (UTC)

హత్య చేసిన వారిని హంతకులు అనకూడదా?.మాంసంతిన్నవారిని మాంసాహారులు అనకూడదా?ఇవి సభ్య పదాలేగా?వ్యాసంలో వద్దు అన్నారు.ఓకే.కనీసం చర్చలోకూడా చెప్పే అవకాశం మీరు ఇవ్వటం లేదు.తుడిచేస్తున్నారు.పైగా ఈ సభ్యుడెవరో అని ఆరా తీస్తున్నారు.నేనెవర్నో తప్పక చెబుతాను.సభ్యుడి వివరాల కంటే అతన్ని చెప్పనిచ్చి ఆ విషయాన్ని మంచిదా చెడ్డదా అని చర్చించవచ్చు కదా? ఒక విజ్ఞాన సర్వస్వం అన్ని రకాల ప్రజలు అభిప్రాయాలు వెలిబుచ్చితేనేగదా తయారయ్యేది? తెలుగు విజ్ఞాన సర్వస్వంలో తెలుగు ప్రజలలోని మహాసభ్యతగల కొందరు సభ్యుల అభిప్రాయాలు మాత్రమే నిలుస్తాయని తెలుసుకున్నాను.

అయ్యా 61.2.212.145 నమస్కారం. మీ అభిప్రాయానికి సంతోషించినాము. ఎవరు మంచివారు అని నిగ్గు తేల్చటం వికీపీడియా పరిధిలో లేని అంశం. దాన్ని చర్చించటానికి మరేదైనా వేదిక సమంజసం. మీ అభిప్రాయాలే కాదు, సభ్యలెవ్వరి అభిప్రాయాలు ఇక్కడ చెల్లవు. మీ అభిప్రాయం ఎక్కడైనా ప్రచురితమై ఉంటే చెప్పండి. దాన్ని ఇక్కడ ప్రచురించగలిగేంత ప్రాచుర్యముందో ధృవీకరించి చేర్చుతాము. అందరి అభిప్రాయాలు ఎందుకు చేర్చలేము అంటే..ఉదాహరణకు నాకు గాంధీ అష్టదరిద్రుడు, వెధవ సన్నాని అన్న అభిప్రాయముందనుకోండి..అలా అని నా అభిప్రాయాన్ని గాంధీ వ్యాసంలో చేర్చలేము కదా..కాకపోతే గాంధీని ఫలాన సందర్భంగా విమర్శిస్తూ అర్ధనగ్న ఫకీరు అని విన్‌స్టన్ చర్చిల్ అన్నాడని మూలలతో సహా చేర్చవచ్చు. --వైజాసత్య 23:02, 29 ఆగష్టు 2008 (UTC)

కళింగ యుద్ధం గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "కళింగ యుద్ధం" page.