చర్చ:కుటుంబం
తాజా వ్యాఖ్య: కుటుంబ సంబంధ మొలక వ్యాసాలు విలీనం టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
కుటుంబ సంబంధ మొలక వ్యాసాలు విలీనం
మార్చు- కొడుకు - 02.08.2007
- కోడలు - 02.08.2017
- చెల్లెలు - 02.08.2007
- తమ్ముడు - 21.08.2006
- తాతమ్మ -23.01.2009
- తోడికోడలు - 27.07.2011
- తోబుట్టువులు -09.09.2008
- నాన్నమ్మ - 23-01.2009
- బాబాయి - 23.01.2009
- వియ్యంకుడు -27.07.2011
- వియ్యపురాలు -27.07.2011
- సవతి -13.09.2008
పై వ్యాసాలు అన్నీ కుటుంబవ్యవస్థకు సంబంధించిన వ్యాసాలు.వీటిని విస్తరించాలన్నా పెద్ద సమాచారం లభించదు.ఇవన్నీ విక్షనరీలో ఉన్న శీర్శికలు, ఉండవలసిన శీర్శికలు.వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 భాగంగా పైవ్యాసాలు కుటుంబం వ్యాసం పేజీలో విలీనం చేస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:57, 27 ఆగస్టు 2020 (UTC)
- యర్రా రామారావు గారూ, మంచిది. పదీ పన్నెండేళ్ళుగా మొలకలుగా ఉండిపోయిన వ్యాసాలివి. విస్తరించడానికి సమాచారం లేనపుడు విలీనమే సరైన పని. భవిష్యత్తులో సమాచారం దొరికి ఎవరైనా విస్తరించదలచుకుంటే, దారిమార్పు తీసేసి ఎంచక్కా విస్తరించుకోవచ్చు. కానివ్వండి. __చదువరి (చర్చ • రచనలు) 09:58, 27 ఆగస్టు 2020 (UTC)