నిర్వచనంసవరించు

కోడలు ఒక ఇంటిలోని తల్లిదండ్రుల కొడుకు యొక్క భార్య. మేనమామ లేక మేనత్త కూతురుని మేనకోడలు అంటారు.

సామెతలుసవరించు

అత్తా ఒకింటి కోడలే అనేది నానుడి. అత్తా కోడళ్ళ మధ్య పోరు నేపథ్యంలో, అత్త తాను ఒకప్పుడు కోడలిగా పడిన బాధలను మరచి, తన కోడల్ని ఇబ్బంది పెడుతుందని దీని (వ్యంగ్యంతో కూడిన) అర్ధం.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కోడలు&oldid=2101573" నుండి వెలికితీశారు