తమ్ముడు సినిమా వ్యాసము గురించి తమ్ముడు (సినిమా) వ్యాసాన్ని చూడగలరు

ఇద్దరు లేక ఎక్కువమంది గల కుటుంబములోని సంతానంలో (అన్నాతమ్ముల్లు, అక్కాతమ్ముల్లు) వయసులో చిన్నవాడైన పురుషుడిని తమ్ముడు (Younger Brother) అంటారు. సంస్కృతంలో అనుజుడు అని పిలుస్తారు.

చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం, బయటి కుటుంబాలతో వారి సంబంధాలమీద ఆధారపడి ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=తమ్ముడు&oldid=2985682" నుండి వెలికితీశారు