ఇదే పేరుతో వచ్చిన సినిమా తోబుట్టువులు గురించి చూడండి.

తోబుట్టువులు లేదా సహోదరులు అనగా ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు. తోడ పుతట్టిన వారని, అందరూ మగ పిల్లలయితే సహోదరులని (సహ+ఉదరులు), అన్న లేక తమ్ముడుని సహోదరుడు అని, అక్క లేక చెల్లి ని సహోదరి అని కూడా పిలుస్తారు.