చర్చ:కె.వి.రెడ్డి

Add discussion
Active discussions
Cscr-featured.svg కె.వి.రెడ్డి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2021 సంవత్సరం, 26 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Cscr-featured.svg కె.వి.రెడ్డి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 37 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


Note.svg కె.వి.రెడ్డి వ్యాసంలో చేయవలసిన పనులు:

మార్చు - చరిత్ర - వీక్షించు - తాజా
  • క్రింది లీంకు నుండి filmography వ్రాయడం: http://www.imdb.com/name/nm0714762/ (Need verification and still we need to add filmography as Production Manager)
  • దర్శకత్వ శైలి, విశేషాలు సెక్షన్లను శుద్ది పరచాలి ☑Y చేశాను --పవన్ సంతోష్ (చర్చ) 05:59, 17 ఫిబ్రవరి 2019 (UTC)
  • కె.వి.రెడ్డి బాల్యం గురించి మరింత వ్రాయాలి ☑Y --పవన్ సంతోష్ (చర్చ) 05:59, 17 ఫిబ్రవరి 2019 (UTC)
  • ఎలా ఎక్కడ మరణించాడో వ్రాయాలి

--నవీన్ 06:07, 14 మార్చి 2007 (UTC)

వనరులుసవరించు

పొగడ్తలుసవరించు

ఈ వ్యాసంలో మూలాలు లేని పొగడ్తలు చాలా ఎక్కువయ్యాయి. అద్భుతం లాంటి పదాలు చాలాసార్లు ప్రయోగించారు. కొంచెం దీన్ని అక్కడక్కడా సవరించి రాయాలి. వీలైన చోటల్లా వ్యాఖ్యలకు మూలాలు చూపించాలి.--వైజాసత్య 12:25, 6 సెప్టెంబర్ 2007 (UTC)

2019 జనవరిలో దీన్ని మార్పుచేర్పులకు స్వీకరించి చాలావరకూ మార్చిరాశాను. అన్ని వాక్యాలకూ మూలాలు ఇచ్చే రాస్తున్నాను. ధన్యవాదాలు వైజాసత్య గారూ. --పవన్ సంతోష్ (చర్చ) 06:00, 17 ఫిబ్రవరి 2019 (UTC)
Return to "కె.వి.రెడ్డి" page.