చర్చ:కేసరావళి

తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: Naidugari Jayanna
ఈ వ్యాసం మరో వ్యాసములో విలీనము చేయాలా ? తొలగించాలా లేక మొలకలో చేర్చాలా ? సభ్యులు స్పందించండి జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:51, 24 మార్చి 2013 (UTC)Reply
తొలగించవచ్చునుపాలగిరి (చర్చ) 13:44, 24 మార్చి 2013 (UTC)Reply
తొలగించవచ్చును  కె. వి. రమణ . చర్చ 13:48, 24 మార్చి 2013 (UTC)Reply
మొక్క ప్రత్యుత్పత్తి భాగాలలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగంగా అండకోశాన్ని, పురుష ప్రత్యుత్పత్తి భాగంగా కేసరావళిని పరగణిస్తారు. కేసరావళిలోని ఒక భాగమే కేసరం. కేసరావళికి పుట లేకుండా కేసరానికి పుట ఉండటం సమంజసం కాదు. కేసరాన్ని కేసరావళికి తరలించగలరా? లేదా కేసరావళి పేరుతో కొత్త పుట సృష్టించవచ్చునో తెలియజేయగలరు.--నాయుడు గారి జయన్న (చర్చ) 17:02, 28 మార్చి 2020 (UTC)Reply
నాయుడు గారి జయన్న గారూ, కేసరము అనే ఈ వ్యాసాన్నే కేసరావళి అనే పేరుకు తరలించి రెండింటి గురించి ఒకే వ్యాసంలో రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తరలింపు ఎవరైనా చేయవచ్చును. రవిచంద్ర (చర్చ) 17:18, 28 మార్చి 2020 (UTC)Reply
రవిచంద్ర గారూ! దిద్దుబాటు చరిత్రతో పాటు వ్యాసాన్ని తరలించగలరా?-నాయుడు గారి జయన్న (చర్చ) 08:58, 29 మార్చి 2020 (UTC)Reply
నాయుడు గారి జయన్న గారూ, కేసరావళి అనే వ్యాసం ప్రస్తుతానికి లేదు గనుక, ఈ వ్యాసాన్ని దారిమారిస్తే కేసరావళి వ్యాస చరిత్ర ఈ వ్యాసముతోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడే దారి మారుస్తున్నాను చూడండి. రవిచంద్ర (చర్చ) 09:05, 29 మార్చి 2020 (UTC)Reply
రవిచంద్ర గారూ! ధన్యవాదాలు. -నాయుడు గారి జయన్న (చర్చ) 09:10, 29 మార్చి 2020 (UTC)Reply
Return to "కేసరావళి" page.