చర్చ:కోవిడ్-19 వ్యాధి
ఇంకొక వ్యాసంతో పోలివుంది
మార్చుఅక్షర భేధాలతో కరోనా వైరస్ 2019 ఉంది. రెండూ ఒకే వ్యాసమేమో గమనించగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 12:53, 23 మార్చి 2020 (UTC)
కె.వెంకటరమణగారు, ఈ వ్యాసాన్ని కరోనా వైరస్ 2019 లోకి తరలిస్తే బాగుంటుంది BINDURTHI (చర్చ) 02:43, 30 ఏప్రిల్ 2020 (UTC)
- కె.వెంకటరమణ గారూ, కరోనా వైరస్ 2019 అనేది ఒక వైరస్. ఈ వ్యాసం ఆ వైరస్ కలిగించే వ్యాధి. కాబట్టి ఇది రెండు వ్యాసాలుగా ఉండాలి. ఆంగ్ల వికీలో కూడా రెండు వ్యాసాలు ఉన్నాయి. రవిచంద్ర (చర్చ) 06:34, 2 మే 2020 (UTC)
సంస్థ సవరణ
మార్చువాడుకరి: Kasyap గారు. మొదటి పర్యలో "వైరస్ సోకిన రెండు రోజుల నుండి 14 రోజుల మధ్యలో ఈ లక్షణాలు కన్పించే అవకాశం ఉందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సంస్థ గుర్తించింది" అని వ్రాసారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించింది. https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D_2019#%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D_-_%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D-19 ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ని అధికారికంగా భావించి వ్యాసాన్ని మరియు మూలాన్ని మార్చవచ్చు అని నా అభిప్రాయం BINDURTHI (చర్చ) 17:14, 1 మే 2020 (UTC)
కోవిడ్, కోవిద్ వాడుక
మార్చు సహాయం అందించబడింది
కోవిడ్, కోవిద్ చాలా చోట్ల వాడబడింది. ఒకటే ఖరారు చేసి మార్చాలి.--అర్జున (చర్చ) 23:20, 24 జూలై 2020 (UTC)
- ఎక్కువగా కృషి చేసిన BINDURTHI, రవిచంద్ర, K.Venkataramana గార్లు అభిప్రాయం ఒక వారం రోజులలోగా తెలపండి--అర్జున (చర్చ) 04:17, 3 ఆగస్టు 2020 (UTC)
- నేను సమాచారం కోసం వెతికినప్పుడు కోవిడ్ అనే పదం ఎక్కువగా కనపడింది. కాబట్టి అదే వాడాలి అనుకుంటున్నాను. -రవిచంద్ర (చర్చ) 04:37, 3 ఆగస్టు 2020 (UTC)
- "COVID-19 stands for Corona Virus Disease 2019" కనుక "కోవిడ్" సరియైన పదం. K.Venkataramana(talk) 04:59, 3 ఆగస్టు 2020 (UTC)
- రవిచంద్ర, K.Venkataramana గార్ల స్పందనలకు ధన్యవాదాలు. కోవిడ్ గా మార్చాను.-- అర్జున (చర్చ) 03:39, 4 ఆగస్టు 2020 (UTC)