చర్చ:క్షత్రియులు

తాజా వ్యాఖ్య: కృష్ణుడు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: భూపతిరాజు రమేష్ రాజు
క్షత్రియులు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2014 సంవత్సరం, 48 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

కృష్ణుడు

మార్చు

కృష్ణుడు యదుకులభూషణుడు కదా, మరియు క్షత్రియుడంటున్నారేవిటి? --వైజాసత్య (చర్చ) 06:39, 22 సెప్టెంబర్ 2012 (UTC)

పెరిగినది యాదవ కుటుంబములోనైనా కంస రాజుకు మేనల్లుడు కనుక అలా రాసారనుకుంటా.విశ్వనాధ్ (చర్చ) 06:54, 22 సెప్టెంబర్ 2012 (UTC)


లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మింపదలిచాడు. మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భం లో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహరాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనం లో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు , యక్ష, కిన్నర ,కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాల కు వచ్చి స్తుతిస్తారు.

దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది రెండుగా చీలి పోతుంది. నందనవనం లో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశం లో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. కంసుడు ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పోయి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది. దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు వ్రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు.


  • యాదు రాజు అహిర్ అనే చంద్ర వంశ క్షత్రియ తెగకు చెందినవాడు. కనుక శ్రీ కృష్ణుడు చంద్ర వంశ క్షత్రియుడు. యాదు వంశంలో పుట్టిన వారిని యాదవులు అని అంటారు. యాదవులు అంటే గొల్లలు కారు. తొలుత పశువుల కాపరులైన అహిర్ లు తరువాత కాలంలో రాజ్యాలను పాలించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉండే గొల్లలు కూడా పశువుల కాపరులే. కాని వీరు రాజ్యాలు పాలించలేదు. మహా భారతం తెలుగులోకి అనువదించే సరికి ఉత్తర భారత దేశంలో యాదువులు తెలుగువారికి గొల్లలు గా పరిచయమయ్యారు. అంతే!(భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 07:13, 19 మార్చి 2013 (UTC))Reply
  • ఆర్.సి.మజుందర్ -భారతదేశచరిత్ర సంస్కృతి -భారతీయ విద్యాభవన్ ప్రచురణ, బత్తుల లక్ష్మయ్య-రాజవంశ ప్రథీపిక-1958ప్రచురణ,కటకబండి మోహన్ రావు, కాటమరాజుమరియు అతని కాలం -పిహెచ్డి పరిశోధన వ్యాసం చరిత్రశాఖ, ఉస్మానియా యూనివర్శిటీ లను ఆధారంగా డాక్టర్ ఎస్.అంజయ్య రాసిన పరిశోధన వ్యాసం 'చరిత్రలో యాదవులు, దక్షిణభారతదేశంలో యాదవరాజ్యాలు (యాదవులు చరిత్ర సంస్కృతి-కులసంస్కరణ, Sheperd Research Centre, హైదరాబాదు ప్రచురణ 2003)' ప్రకారం, శ్రీకృష్ణుని ముదిమనువడు మధురానగరిని పరిపాలించిన వజ్రసంతతి యాదవులు ద్వారకానగరం అక్కడినుంచి దక్షిణ భారతదేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులనకు వచ్చి స్థిరపడ్డారనివుంది. క్రీ.శ 750నుండి 973 వరకు మాన్యఖేట రాజధానిగా పరిపాలించిన రాష్ట్రకూటరాజులు(దంతిదుర్గుడు), క్రీ.శ. 1175నుండి 1312వరకు మహారాష్ట్ర దక్కన్ ను పరిపాలించిన దేవగిరి యాదవరాజులు, క్రీ.శ. 12,13శతాబ్దంలో తీరాంధ్రదేశాన్ని ‌విశాఖపట్టణంసోని ఏలుమంచిలి తూర్పుగోదావరి జిల్లాలోని పంపాద్రిని పరిపాలించిన కాటమరాజు అతని తండ్రి పెద్దిరాజు యదువంశానికి చెందినవారే.--అర్జున (చర్చ) 11:38, 14 ఏప్రిల్ 2013 (UTC)Reply
  • ఇంకొక మూలం ఆంధ్రులచరిత్రములోని హైహయవంశ విభాగము--అర్జున (చర్చ) 11:48, 14 ఏప్రిల్ 2013 (UTC)Reply

భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న యున్న తెగలు చాలా ఉన్నవి. యాదవ అనేది ఉత్తర భారతదేశమునకు చెందిన తెగ, గొల్ల అనేది దక్షిణభారతదేశానికి చెందిన తెగ. భారతదేశ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ పద్దతిని సులభంగా అమలుపర్చడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని జీవించే తెగలవారందరిని 'యాదవ ' అను వర్గంగా పేర్కొన్నది. ఈ కారణం వల్ల ప్రజల్లో యాదవులు, గొల్లవారు ఒక్కరేనని భావన ఏర్పడింది, శ్రీకృష్ణ యాదవ సంఘములు కూడా ఏర్పడినవి. అందుకు గొల్లవారు కూడా తమ పేర్ల చివర యాదవ్ అని తగిలించుకోవడం జరుగుచున్నది. వాస్తవానికి ఆచార వ్యవహారాలు, గోత్రాలు, గృహనామాల విషయాల్లో గొల్లవారికి, యాదవులకు ఎటువంటి సంబంధములు లేవని చరిత్రకారుల భావన. పూర్తి వ్యాసమునకు యాదవ చూడండి.(భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 14:54, 7 మార్చి 2015 (UTC))Reply

List of Dhangar clans in India

The following is the list of Dhangar clans/Kulas of surnames of all sub-castes from India.[1][2][3][4][5]

Ainwar.Aaldar.Bargujar.Baniya.Bhains.Bute.Chauhan.Chandel.Chandrawat.Chawda/Chawla.Chudawat.Dhabi.Dagade.Dahiya.Devkate.Deora.Dhakad / Dhakar.Dhekaha.

Dikshit.Gahalot.Gaharwar.Gaud.Gautama.Gohil.Hake.Halnawar.Harine.Jankar.Kachawahe.Kachwa.Kadamba.Kale.Karith,Katariya.Kaushal,Kesari.Khangar.Kharat.Kharwar.Khatal.Kokare.Kolekar.Kulal.Lavate.Lengre.Lokhande.Lokare.Makwana.Markad.Masal.Maurya.Nagvansha.Nikhumbiya.Parihar.Parmar.Pundir.Raikwar.Rathod.Sarak.Sargar.Sengar.Shinde.Shingade.Sikarwar.Shindhav.Sisodiya.Solankar.Solankhi.Swar.Takale.Tawar.Thengal.Thombare,Thorat.Tomar.Vadhel.Vala/Wala.Pal/Waghela / Baghela / Vaghela.Wakse.Yadav.Yedage.Jhala / Zhala.

Some South Indian Clans Aadina, Aanne, Aarella, Adwar Hadasale, Amme, Andara, Anne, Arisina, Aoti, Arasu, Arei, Asalu, Asli, Aslu, Atti, Ballari, Banda, Bandi, Banni, Basalu, Basari, Belada, Bevina, Bhoja, Bijjala, Bilwa, Bira, Bosa, Bosala, Bujjenige, Chandana, Chitalu, Dande, Dani, Dasari, Devadaru, Duddidana, Eralu, Gali, Gauda, Gogandi, Hande, Hariwana, Harusha, Hatte, Hothana, Jadi, Jande, Janni, Kachana, Kaggala, Kambli, Kampala, Kankaitayana, Kateda, Kawadi, Kenchalu, Kolle, Kote, Kundan, Kuniwa, Kuppina, Kuwala, Majjana, Malle, Mallige, Manasina, Manne, Mautte, Masalu, Mesalu, Michina, Misu, Muruhinda, Mutina, Nagara, Nagare, Nahi, Nali, Nalige, Nilli, Nonaba, Rajakula, Sada, Sakala, Salva, Samanta, Sampige, Sangam, Sangara, Sannakambli, Sasalu, Semant, Sena, Sevige, Simpala, Tarugara, Thagaru, Tube, Unne, Uppina, Wangare/Wangade,


Oraon Clans Majority of oraon write their gotra (Kerketta, Xalxo, Xaxa, Xess, Tirkey,Toppo,Tigga, Kujur,Minz, Ekka Barla, Barwa, Indwar, Lakra, Beck, Dhanwar/Dhangar, Baghwar,Kachhap, kindo, Kispota, kanda, Kokro, Gaddi, Khoya, Chermanko,Dadel, Niya, Panna, Bakula, Basa, Bando, Bhagat, Binko, Beck, Munjni, Runda, Linda,Son, Rawna, etc) with their name. However, those who follow Tana Bhagat principle or Sarna Dharma write Bhagat in place of gotra. Many prefer to write Oraon as second name in place of gotra.(సిహెచ్ వేంకటేస్వర్లు )

Kurubas are known by different names in different areas of the nation.In some locations in karnataka,people from the Kuruba community use Naiker as surname.It means the same as Gowda(a leader of village or temple).The following areused: Andar,Ahiyaru,Ahir,Appugolu,Maldhari/Bharwad/Rabari,Bharavadaru,Dhangaru,Dhangad/Dhanka/Dhangod,Doddi Gowda,Gadaria,Gowda,Gaddi,Gadri,Gollavadu,Gounder,Halumatha,Heggades,Idyar,Khuruk,Kuda,Kuruba,Kuruba Gowda,Kurama,Kurumba,Kurar,Kurumbar,Kalavar,Kuruma,Kurumavaaru,Kurkhi,Kurupu,Naikers,Nikhers,Oraon,Pal/pala,Palaru,Paalakyatriya,Poduvar,Yadavalu.

Martial races of undivided India గ్రంధంలో (సి హెచ్ వేంకటేశ్వర్లు )

2021 జూన్ 6 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

మార్చు

Agnikula kshatriyulante antha ulikipatenduku.e vyasan udhesyam le i kshatriyatvanni rudhukovadam, agnikula kshatriyulanu avamana parachadam la undhi.miru kshatriyulani dabbakottukondi.bharata Desam lo unna kshatriyulandaru niku telusu, agnikula kshatriyulante teliyada.

2022 మే 26 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన

మార్చు

ఒడియరాజులు: ఒడ్ర దేశం ( ఒడిశా) కళింగ, ప్రాంతాని 100 ఏళ్లు పాలించిన గొప్ప రాజవంశం వీరిని గజాపతిరాజులు అందరు

Return to "క్షత్రియులు" page.