చర్చ:గణతంత్ర దినోత్సవం

తాజా వ్యాఖ్య: రెండు వ్యాసాలు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: సత్యమేవ జయతే
వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మూలమేనా?

మార్చు

'''*సేకరణ : డా.శేషగిరిరావు- శ్రీకాకుళం'''''''

అనే లైను వ్యాసాలలో కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. ఇలాంటివి ఎదురయినపుడు వెనువెంటనే తీసివేయాలా లేక అభ్యర్థన పెట్టాలా? ఒకవేళ అభ్యర్థన పెడితే ఎంత సేపు వేచి ఉండాలి? రహ్మానుద్దీన్ (చర్చ) 08:26, 25 మార్చి 2013 (UTC)Reply

రెండు వ్యాసాలు

మార్చు

 Y సహాయం అందించబడింది

దీనిని భారత గణతంత్ర దినోత్సవం గా వేరు వ్యాసాన్ని తయారుచేస్తే బాగుంటుంది. మిగిలిన దేశాల గణతంత్ర దినోత్సం పేజీలో పట్టిక రూపంలో ఉంచేస్తే సరిపోతుంది.Rajasekhar1961 (చర్చ) 13:36, 23 జనవరి 2014 (UTC)Reply

Rajasekhar1961 గారికి, మన తెవికీ పరిధి తక్కువైనందున ప్రస్తుతానికి భారతదేశ వివరాలు మొదటి గా చేరిస్తే సరిపోతుంది. --అర్జున (చర్చ) 02:36, 24 జనవరి 2014 (UTC)Reply

మీ అభిప్రాయం తో ఏకిభవిస్తున్నాను సత్యమేవ జయతే (చర్చ) 14:00, 11 అక్టోబరు 2020 (UTC)Reply

Return to "గణతంత్ర దినోత్సవం" page.