చర్చ:గుడివాడ
తాజా వ్యాఖ్య: తొలగించ వలసిన సమాచారం టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD
>>>Dr. Akkineni Nageswara Rao was born on 20th September 1924 to Smt. Punnamma and Sri Venkataratnam in Venkataraghavapuram, Gudivada Taluk, Krishna District, Andhra Pradesh.
మరి ఇందులో వెంకటరాఘవపురం లేదే???? --నవీన్ 13:09, 7 జూన్ 2007 (UTC)
- నవీన్ గారు..మీరు పెట్టండి...వేంకటరాఘవపురం ...వేం=పాపం, కట= హరించువాడు. వెంకట కాదు....--మాటలబాబు 13:12, 7 జూన్ 2007 (UTC)
- మరి ఆ ఊరి పేరైనా గుడివాడ మండలంలో ఉండాలి కదా? ఒక వేళ అది చాలా చాలా చిన్న పల్లెటూరైనా ఉండాలి లేదా ఇప్పుడు వేరే పేరుతో పిలవబడుతూ ఉండాలి - --నవీన్ 13:16, 7 జూన్ 2007 (UTC)
- ఓర్నాయనో...తెలిసింది...గుడివాడ తాలూకు దగ్గర కుదరవల్లి అనే పల్లె ఉంది. దాని క్రింద 3 చిన్న పల్లెలు ఉన్నాయి. దానిలో ఈ వెంకటరాఘవపురం ఒక్కటి. కావాలంటే మీరు ఇక్కడ వెతుక్కోవచ్చు. మాటలబాబు, వేంకటకు సరైన అర్థం చెప్పినందుకు సంతోషం. కానీ వెంకట అనేది వికృతి రూపం అనుకొంటా. ఏది వ్యావహారికమో తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే...వెంకట అని మొదలయ్యే పల్లెలు వికీలో కోకొల్లలు ఉన్నాయి --నవీన్ 13:31, 7 జూన్ 2007 (UTC)
- మరి ఆ ఊరి పేరైనా గుడివాడ మండలంలో ఉండాలి కదా? ఒక వేళ అది చాలా చాలా చిన్న పల్లెటూరైనా ఉండాలి లేదా ఇప్పుడు వేరే పేరుతో పిలవబడుతూ ఉండాలి - --నవీన్ 13:16, 7 జూన్ 2007 (UTC)
- నవీన్ ఈ లింకు బాగా పట్టావు సూపర్. మనకు చాలా బాగా పనికొస్తుంది --వైఙాసత్య 17:28, 7 జూన్ 2007 (UTC)
- అవును. నవీన్! ఈ లింకును గ్రామాల ప్రాజెక్టు పేజీలో పెట్టు. --కాసుబాబు 17:38, 7 జూన్ 2007 (UTC)
- లింకు పెట్టేశాను: http://te.wikipedia.org/wiki/వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు --నవీన్ 05:18, 8 జూన్ 2007 (UTC)
- అవును. నవీన్! ఈ లింకును గ్రామాల ప్రాజెక్టు పేజీలో పెట్టు. --కాసుబాబు 17:38, 7 జూన్ 2007 (UTC)
తొలగించ వలసిన సమాచారం
మార్చుఇక్కడ తొలగించ వలసిన సమాచారం ఉంది. దయచేసి తొలగించండి. JVRKPRASAD JVRKPRASAD (చర్చ) 15:29, 24 డిసెంబరు 2015 (UTC)