చర్చ:గుమ్మడి వెంకటేశ్వరరావు
తాజా వ్యాఖ్య: సమాచార పెట్టె టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వ్యక్తికి సంబంధించిన వ్యాసంలో "వెండితెర సందడి" మూస అవసరమా? ఇది తీసెయ్యాలని నా అభిప్రాయం. దీనికి బదులుగా సమాచార_పెట్టె మూస వస్తుంది. --నవీన్ 05:59, 23 జనవరి 2008 (UTC)
- అవును ఇలా సినిమా రంగానికి చెందిన ప్రతివ్యక్తి పేజీలో ఈ మూస అనవసరం --వైజాసత్య 12:34, 23 జనవరి 2008 (UTC)
సమాచార పెట్టెసవరించు
సమాచార పెట్టెలో తల్లిదండ్రులు వంటి కొన్ని విభాగాలు కనిపించడం లేదు. వ్యక్తి మూసతో మార్చితేనో.Rajasekhar1961 05:55, 18 జనవరి 2012 (UTC)