చర్చ:చార్లెస్ ఫిలిప్ బ్రౌన్

తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: వైజాసత్య


చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 9 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వ్యాసం తెలుగు వికీపీడియా సమిష్టి కృషిలో భాగంగా మెరుగుపరచడానికి పరిగణింపబడుతున్నది.
Wikipedia
Wikipedia

నాలుగు బ్రిటీష్ ఉద్ధారకులు అని రాశారు ఎవరికైనా మిగతా 3 తెలుసా--మాటలబాబు 22:05, 27 జూన్ 2007 (UTC) ఎలాగైనా మంచి విషయాలు తెలుసు కొన్నాను--మాటలబాబు 22:13, 27 జూన్ 2007 (UTC)Reply

జె.పి.ఎల్.గ్విన్ (J.P.L.Gwyn) చివరివాడని తెలుసు నాకు. బ్రౌనుకు ముందు కల్నల్ కోలిన్ మెకెంజీ, బ్రౌన్ సమాకాలికుడు థామస్ మన్రో లు అయ్యుండొచ్చు --వైజాసత్య 22:15, 27 జూన్ 2007 (UTC)Reply
థామస్ మన్రో బదులు ద్రవిడ భాషలు మిగిలిన భారతీయ భాషలకంటే ప్రత్యేకమైనవి అని కనుగొన్న బిషప్ కాల్డ్వెల్ అనుకుంటా --వైజాసత్య 05:13, 5 జూలై 2007 (UTC)Reply

ఖననం -- భూస్తాపితం

మార్చు

ఈ వ్యాసంలో ఒక చోట "...గ్రీన్ స్మశానంలో భూస్థాపితం చేశారు..." అని ఉంది. ఈ వాక్యంలో భూస్థాపితం బదులుగా ఖననం అని ఉండాలేమో. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 22:11, 27 జూన్ 2007 (UTC)Reply

ఖననం అంటే కాల్చటం, భూస్థాపితం అంటే పాతిపెట్టారని. క్రైస్తవులు కాల్చరు కదా అందుకని అనుకుంటా --వైజాసత్య 22:15, 27 జూన్ 2007 (UTC)Reply
లేదండీ! దహనం అంటే కాల్చడం, ఖననం అంటే పూడ్చడం లేదా తవ్వడం. ఖననం, ఖనకుడు, ఖని (గని), ఖనిత్రము (గడ్డపార) - ఇవన్నీ తవ్వడం, పూడ్చడంతో సంబంధమున్నవే! ప్రదీపు చెప్పినట్లు ఖననం అని ఉండాలి. పైగా భూస్థాపితం అనేది ఇక్కడ వాడదగ్గ పదం కాదు. --త్రివిక్రమ్ 02:32, 28 జూన్ 2007 (UTC)Reply
అవునా..థాంక్స్ త్రివిక్రమ్ --వైజాసత్య 10:35, 28 జూన్ 2007 (UTC)Reply

సమాచార పెట్టె

మార్చు

అదెదో పట్టిక చేస్తారు( పేరు మరచి పోయాను) కదా .. బ్రౌను గారికి కూడా ఒక పట్టిక చేయండి--మాటలబాబు 23:10, 27 జూన్ 2007 (UTC)Reply

సమాచార పెట్టె వ్యక్తి ??? --వైజాసత్య 10:35, 28 జూన్ 2007 (UTC)Reply
Return to "చార్లెస్ ఫిలిప్ బ్రౌన్" page.