చర్చ:చిణువు
తాజా వ్యాఖ్య: చిత్ర కణం టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: రహ్మానుద్దీన్
చిణువు పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
చిత్ర కణం
మార్చుపిక్చర్ అనగా చిత్రం. సెల్ అనగా కణం. కావున పిక్సెల్ (పిక్చర్ సెల్) అనగా చిత్ర కణం అవుతుందని అనుకొంటాను. తగు సలహాలు ఇవ్వగలరు. - శశి (చర్చ) 10:56, 17 అక్టోబర్ 2013 (UTC)
- శశి గారు పోటోగ్రఫీ వ్యాసాలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక చిత్రాన్ని కెమేరా ద్వారా చిత్రీకరించునపుడు ఆ చిత్రం వివిధ చతురస్రాకార భాగాలుగా విడగొట్టబడుతుంది. ప్రతి చతురస్ర భాగం కూడా ఆంగ్లంలో cell అంటారు. ఒక picture ను cells గా విడగొట్టే ప్రక్రియను కెమేరా చేస్తుంది. అందులో ఒక చదరాన్ని picture cell లేదా pixel అని అంటారు. ఒక కెమేరా 2మెగా పిక్సెల్ సామర్థం ఉన్నదనుకుంటే ఆ కెమేరాతో చిత్రాన్ని చిత్రీకరించునపుడు ఆ చిత్రాన్ని 2మిలియన్ల చదరాలుగా విడగొడుతుంది. అదే 12 మెగా పిక్సెల్ సామర్థం ఉన్న కెమేరా అయితే ఆ చిత్రాన్ని 12 మిలియన్ల భాగాలుగా విడగొట్టబడుతుంది. అనగా చిత్రం ఎన్ని ఎక్కువ భాగాలుగా అయితే సూక్ష్మ చదరాలు పెరిగి ప్రతి కణం కాంతి తీవ్రతలను కెమేరా గ్రహించడం వలన చిత్రం బాగా వస్తుంది. ఈ వ్యాసం పేరు "పిక్సెల్" అని ఉంటే సరిపోతుంది. ప్రతి ఆంగ్ల పదానికి తెలుగు పదం సృష్టించజాలము. అందరికీ సుపరిచితమైన పదం పిక్సెల్. అందువలన ఆ పేరు సరిపోతుందని నా అభిప్రాయం. "చిణువు" అనే పదం ఏ ఆదారం ప్రకారం చేర్చారో దయచేసి తెలియజేయండి. ----K.Venkataramana (talk) 15:48, 18 అక్టోబర్ 2013 (UTC)
- K.Venkataramana గారు. ఈ వ్యాసం గానీ, చిణువు అన్న పదాన్ని గానీ నేను సృష్టించలేదు. అయితే మూస:ఛాయాచిత్రకళ లో పిక్సెల్ అని వ్రాసినప్పుడు వచ్చిన నీలిరంగుతో నేను ఈ వ్యాసానికి వచ్చాను. అయితే ఇది సృష్టించిన వాడుకరులు చిత్రం యొక్క అణువు అనే ప్రాతిపాదిక మీద దీనికి చిణువు అని నామకరణం చేసినట్లుగా తోస్తోంది. - శశి (చర్చ) 14:53, 19 అక్టోబర్ 2013 (UTC)
- రహ్మనుద్దీన్గారూ, దయచేసి "చిణువు" అనే పదం పిక్సెల్ అనే పదానికి సరైన అర్థంగా ఏ నిఘంటువు ఆధారంగా చేర్చారో దయచేసి తెలియజేయండి.ఆ పదం నా బోధనకు అవసరమై యున్నది.----K.Venkataramana (talk) 16:20, 19 అక్టోబర్ 2013 (UTC)
- K.Venkataramana గారు. ఈ వ్యాసం గానీ, చిణువు అన్న పదాన్ని గానీ నేను సృష్టించలేదు. అయితే మూస:ఛాయాచిత్రకళ లో పిక్సెల్ అని వ్రాసినప్పుడు వచ్చిన నీలిరంగుతో నేను ఈ వ్యాసానికి వచ్చాను. అయితే ఇది సృష్టించిన వాడుకరులు చిత్రం యొక్క అణువు అనే ప్రాతిపాదిక మీద దీనికి చిణువు అని నామకరణం చేసినట్లుగా తోస్తోంది. - శశి (చర్చ) 14:53, 19 అక్టోబర్ 2013 (UTC)
- ఆంధ్రభారతి ప్రకారం pixel కు తెలుగులో చిత్రభాగం, చిత్రాంశం అని బూదరాజు గారి ఆధునిక వ్యవహారిక పదకోశం ఆధారంగా తెలియజేశారు. చిత్రాంశం బాగుంటుంది అని నా అభిప్రాయం.Rajasekhar1961 (చర్చ) 11:27, 24 ఏప్రిల్ 2014 (UTC)
- pixel = picture element, ఇది పిక్చర్ సెల్ కాదు. పిక్చర్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే అంతకన్నా చిన్న పరిమాణ కొలమానం ఉండకూడదు అని అర్ధం వస్తుంది. అందువలన అంశం, భాగం, ఇందుకు సరిపోవు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:08, 25 ఏప్రిల్ 2014 (UTC)
- శశి గారు పోటోగ్రఫీ వ్యాసాలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఒక చిత్రాన్ని కెమేరా ద్వారా చిత్రీకరించునపుడు ఆ చిత్రం వివిధ చతురస్రాకార భాగాలుగా విడగొట్టబడుతుంది. ప్రతి చతురస్ర భాగం కూడా ఆంగ్లంలో cell అంటారు. ఒక picture ను cells గా విడగొట్టే ప్రక్రియను కెమేరా చేస్తుంది. అందులో ఒక చదరాన్ని picture cell లేదా pixel అని అంటారు. ఒక కెమేరా 2మెగా పిక్సెల్ సామర్థం ఉన్నదనుకుంటే ఆ కెమేరాతో చిత్రాన్ని చిత్రీకరించునపుడు ఆ చిత్రాన్ని 2మిలియన్ల చదరాలుగా విడగొడుతుంది. అదే 12 మెగా పిక్సెల్ సామర్థం ఉన్న కెమేరా అయితే ఆ చిత్రాన్ని 12 మిలియన్ల భాగాలుగా విడగొట్టబడుతుంది. అనగా చిత్రం ఎన్ని ఎక్కువ భాగాలుగా అయితే సూక్ష్మ చదరాలు పెరిగి ప్రతి కణం కాంతి తీవ్రతలను కెమేరా గ్రహించడం వలన చిత్రం బాగా వస్తుంది. ఈ వ్యాసం పేరు "పిక్సెల్" అని ఉంటే సరిపోతుంది. ప్రతి ఆంగ్ల పదానికి తెలుగు పదం సృష్టించజాలము. అందరికీ సుపరిచితమైన పదం పిక్సెల్. అందువలన ఆ పేరు సరిపోతుందని నా అభిప్రాయం. "చిణువు" అనే పదం ఏ ఆదారం ప్రకారం చేర్చారో దయచేసి తెలియజేయండి. ----K.Venkataramana (talk) 15:48, 18 అక్టోబర్ 2013 (UTC)
చిణువు - బావుంది
మార్చుచిణువు అనే మాట అంటానికి, వింటానికీ బాగుంది. పిక్సెల్ అనేమాట పిక్, సెల్ అనే రెండు సంబంధిత మాటలను ధ్వనిస్తూ ఆ మాట దేన్ని సూచిస్తోందో తెలియజేస్తోంది. చిణువులో ణువు ధ్వని తెలుస్తోందిగానీ, చి ధ్వని తెలవడం లేదు. అయినా పర్లేదేమో..! (చిత్రాణువు అంటే నయమేమో)
అయితే...
వికీపీడియా మౌలిక పరిశోధనలకు స్థలం కాదు. చిణువు అనే మాటను ఎక్కడైనా వాడి ఉంటే దాన్ని ఉదహరించవచ్చు. ఇక్కడే తొలిసారిగా వాడి ఉంటే.., అందుకిది సరైన స్థలం కాదనుకుంటాను.__చదువరి (చర్చ • రచనలు) 06:17, 11 ఆగష్టు 2016 (UTC)