చర్చ:జీమెయిల్

తాజా వ్యాఖ్య: వ్యాసం మెరుగుకు సహాయం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

వ్యాసం మెరుగుకు సహాయం

మార్చు

{{సహాయం కావాలి-విఫలం}} ఇది ఒక సారి తొలగింపుకు గురియైన వ్యాసం , దీని పేరుబరి , జిమెయిల్ ,లేదా జీమెయిల్ లోనూ , వికీకరణ విషయంలో , అక్షర దోషాల విషయంలో సహాయం కావాలి Kasyap (చర్చ) 17:00, 11 అక్టోబరు 2020 (UTC)Reply

ఈ పేజీలో భాష అనేక కర్మణి వాక్యాలతో కొంత అసహజంగా ఉంది. అక్కడక్కడా "మరియు"లు కూడా ఉన్నాయి. "జిప్పీ ఇంటర్‌ఫేస్" వంటి అనువాదం చెయ్యని, అంతగా అర్థం తెలియని పదాలున్నాయి. వీటిని సవరించి, వ్యాసాన్ని మరింత సహజమైన తెలుగు లోకి మార్చేందుకు కూడా సహాయం కావాలి.__చదువరి (చర్చరచనలు) 03:00, 12 అక్టోబరు 2020 (UTC)Reply
{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 12:39, 29 అక్టోబరు 2020 (UTC)Reply
అభ్యర్ధన కాలదోషం పట్టటంతో మూసను లింకుగా మార్చాను. --అర్జున (చర్చ) 15:37, 9 జనవరి 2022 (UTC)Reply
Return to "జీమెయిల్" page.