చర్చ:తళ్ళికోట యుద్ధం
తాజా వ్యాఖ్య: ఈ-మెయిలు ద్వారా తెవికీ వ్యాసాలు టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
యుద్ధ భూమి
మార్చుబొమ్మలో చూస్తే తళ్లికోట వద్ద అసలు ఘర్షనే జరగలేదు. అయితే రాక్షస-తంగడిలోనైనా లేకుంటే బన్నిహట్టలోనైనా జరిగి ఉండాలి --వైఙాసత్య 19:06, 5 ఫిబ్రవరి 2006 (UTC)
వ్యాసం
మార్చువ్యాసం బాగుంది,చిన్నప్పుడు తళ్ళికోట యుద్ధము గురించి చదివినట్లు గుర్తు లేదు కాని, మా సోషలు మేష్టారు మాత్రం విజయ నగర రాజులు తమ చుట్టు ఉన్న సుల్తాను లతో స్నేహం చేసి మిగతా సుల్తానులను ఓడించారని మాత్రం చెప్పారు. మరోసారి వ్యాసం అందించిన వారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు --మాటలబాబు 19:50, 30 జూన్ 2007 (UTC)
ఈ-మెయిలు ద్వారా తెవికీ వ్యాసాలు
మార్చుఈ వ్యాసం యొక్క ఈ వెర్షనుని ఈ-మెయిలు ద్యారా పంపుతున్నాను. __మాకినేని ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు • మార్చు) 06:05, 1 జూలై 2007 (UTC)