చర్చ:తెనాలి మండలం

తాజా వ్యాఖ్య: తెనాలి మండలం టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

తెనాలి మండలం మార్చు

 Y సహాయం అందించబడింది

నా మొదటి వ్యాసం, తెనాలి మండలం, రేపల్లె మండలం. ఒకసారి తప్పులు ఏమైనా ఉంటే చూడండి.--Vin09 (చర్చ) 06:03, 25 డిసెంబరు 2015 (UTC)Reply

తెనాలి, రేపల్లె పట్టణాల వ్యాసంలోనే వాటి మండలాల సమాచారం కూడా ఉన్నది. ఒకసారి చూడండి. వీటిని వేరుగా పేజీలు తయారుచేయడం అవసరమా. అన్నది మొదటి విషయం.--Rajasekhar1961 (చర్చ) 07:11, 25 డిసెంబరు 2015 (UTC)Reply
Guntur district, Guntur mandal, Guntur City వేరు కదా. మనం గుంటూరు జిల్లా లో గుంటూరు నగరం గురించి రయము కదా. ఒకవేళ నాది తప్పు అయతే ఆ పేజి ని తీసేస్తా. వాడుకరి:Kvr.lohith, వాడుకరి:Pavan santhosh.s మీరు కూడా మీ అభిప్రాయం తెలియచేస్తే నేను తెలుసుకుంటాను.--Vin09 (చర్చ) 07:20, 25 డిసెంబరు 2015 (UTC)Reply
వినయ్ గారూ నేను కేవలం ఒక చర్చకు మాత్రం నాంది పలకగలను. అదేమంటే మండలం+పట్టణం పేజీ నుంచి పలు మూసలకు లింకులు ఉన్నాయి. దాని సంగతి ఏం చేయవచ్చో చర్చిస్తే బావుంటుంది. నేను కేవలం ఓ చర్చకు నాంది మాత్రమే పలుకుతున్నాను. ప్రత్యేకించి నేనేమీ సూచనలు చేయట్లేదని మనవి.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:24, 25 డిసెంబరు 2015 (UTC)Reply
మీకు సమాచారం గురించి పూర్తి అవగాహక ఉంటే ప్రస్తుతం తెనాలి, రేపల్లె పట్టణాలలోని సమాచారాన్ని విభజించి వాటి మండలాల వ్యాసాలలో చేర్చండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:29, 25 డిసెంబరు 2015 (UTC)Reply
Rajasekhar1961 చర్చని ఇక్కడకి మార్చినందుకు ధన్యవాదాలు. చాలా మంది మంచి ఎడిటర్స్ ఉన్నారు. మీరు నిర్ణయించి చెపండి, ఎలా చేద్దాం అంటే అలా నడుచుకుంటా.--Vin09 (చర్చ) 07:37, 25 డిసెంబరు 2015 (UTC)Reply
తెనాలి వ్యాసం నుండి గ్రామాల జాబితాను, మరియు సమాచార పెట్టెను ఇక్కడికి తరలించాను.--Rajasekhar1961 (చర్చ) 07:48, 25 డిసెంబరు 2015 (UTC)Reply
Vin09గారు, గ్రామాల జాబితాలను విలీనం చేయండి.--Rajasekhar1961 (చర్చ) 08:03, 25 డిసెంబరు 2015 (UTC)Reply
Rajasekhar19612011 జనాభా ప్రకారం కొన్ని గ్రామాలు మూలలలో లేవు. ఉన్నవి 12 మాత్రమే.--Vin09 (చర్చ) 08:08, 25 డిసెంబరు 2015 (UTC)Reply
తెవికీలో గ్రామ వ్యాసాలు చాలా కాలం క్రిందనే బాటు ద్వారా సృష్టించబడ్డాయి. కాబట్టి 12 గ్రామాలను మాత్రమే మూలాల ఆధారంగా నిర్ధారించగలము. మిగిలిన గ్రామాల విషయంలో తెనాలి కి చెందిన స్థానికులు గాని రెవిన్యూ సమాచారాన్ని క్షుణ్ణంగా తెలిసిన వారు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలరు. మిగిలిన వ్యాసాన్ని అభివృద్ధి చేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 13:18, 26 డిసెంబరు 2015 (UTC)Reply
Return to "తెనాలి మండలం" page.