చర్చ:తెలుగు సాంస్కృతిక సంవత్సరం

తాజా వ్యాఖ్య: cite మూసలో సమస్య టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


cite మూసలో సమస్య

మార్చు

 Y సహాయం అందించబడింది

సైట్ మూసలో ఏదో సమస్య వస్తోంది. నేను ప్రచురణ తేదీ ఇంగ్లీషులో పెట్టినా, తెలుగులో పెట్టినా డేట్ చెక్ అని రెడ్ లింకుతో కనిపిస్తోంది. మొదట్లో లేని ఈ సమస్య కొన్నాళ్ళ నుంచి ఇబ్బందిపెడుతోంది. నేను సైట్ మూస వినియోగించడంలో సమస్య ఉందా? లేక సైట్ మూస ఏదో కొన్ని డేట్ ఫార్మాట్లనే అంగీకరిస్తుందా? వైజాసత్య గారో, అర్జున రావు గారో చెప్పగలరా?--పవన్ సంతోష్ (చర్చ) 13:08, 7 మార్చి 2015 (UTC)Reply

పవన్ సంతోష్ గారూ, ప్రచురణ తేదీ ఆంగ్లంలోకి మారిస్తే సమస్య పోయింది. తెలుగు నెలలను ఇది గుర్తించడంలేదన్నది స్పష్టం, మరి ఆంగ్లంలో మీరిచ్చిన ఫార్మాటును కూడా గుర్తించలేదేమో?? --వైజాసత్య (చర్చ) 21:36, 7 మార్చి 2015 (UTC)Reply
వైజాసత్య గారూ మీరన్నది కరెక్టే. పరిశీలించి చూస్తే ఇంగ్లీషులో రాసినప్పుడు కూడా నెల పేరు మొదటి అక్షరం స్మాల్ లెటర్ ఉంటే పని అవ్వట్లేదు కాపిటల్ ఉండి తీరాల్సివచ్చింది. --పవన్ సంతోష్ (చర్చ) 08:29, 8 మార్చి 2015 (UTC)Reply
పవన్ సంతోష్ గారూ, ప్రస్తుతానికి స్క్రిప్టు స్మాల్ లెటర్తో మొదలయ్యే నెలలను కూడా స్వీకరించేట్టు మార్పుచేశాను. తెలుగు నెలలు కూడా అంగీకరించేందుకు తగిన మార్పులు చేస్తున్నాను. ఆ మార్పులు పూర్తవగానే అందరికీ తెలియజేస్తాను --వైజాసత్య (చర్చ) 20:11, 8 మార్చి 2015 (UTC)Reply
  చేశాను. ఇప్పుడు తెలుగు నెలలు కూడా వాడవచ్చు --వైజాసత్య (చర్చ) 20:25, 8 మార్చి 2015 (UTC)Reply
తెవికీలో తెలుగు పట్టం కట్టారు. :-) --పవన్ సంతోష్ (చర్చ) 05:34, 9 మార్చి 2015 (UTC)Reply
Return to "తెలుగు సాంస్కృతిక సంవత్సరం" page.