చర్చ:దూరదర్శన్ (టివి ఛానల్)

అనువాద సహాయం

మార్చు

నాకు తట్టిన పదాలు

Terrestrial television network = ఉపరితల టెలివిజన్ నెట్‌వర్క్
Broadcast Television Network = టెలివిజన్ ప్రసారం నెట్‌వర్క్
Network Media = ప్రసార మాధ్యమ--నవీన్ 11:20, 7 మే 2007 (UTC)Reply

--కాసుబాబు 05:57, 7 మే 2007 (UTC)Reply

network - వ్యవస్త __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 06:12, 7 మే 2007 (UTC)Reply

వ్యవస్థను system కి సమానార్థకంగా వాడుతున్నాం. మరోమంచి పదం కావాలి. —వీవెన్ 08:16, 7 మే 2007 (UTC)Reply

నాకు తట్టిన పదాలు:
Network = తంతి వలయం, తంతి వ్యవస్థ
wireless network = తంతి రహిత వలయం లేక వ్యవస్థ
పవన్

తెలుగు వ్యాకరణ సూత్రాలను ఉపయోగించి నెట్వర్క్ ను ఏ నెట్వర్కు గానో నెటవరకు గానో మనమే మారిస్తే సరిపోతుంది. లేదా వేమూరి, జె.కె.మోహనరావు (రచ్చబండ) లాంటి భాషాపండితులను Networkకు సమానార్థం గల తెలుగుపదాన్ని అడిగితే ఉత్తమం. ఈ విషయంలో రానారెను కూడా లాగుతే బాగుంటుంది.--నవీన్ 11:20, 7 మే 2007 (UTC)Reply

Neural Networkని సాధారణంగా నాడీ వ్యవస్థ అని పిలుస్తారని విన్నాను. మరి "నాడీ మండలం" అంటే ఏమిటి. తంతి అనేది తీగకు సమానార్ధం అనుకుంటే, నెట్వర్కులో తీగను సూచించే పదం ఏదీ లేదు కాబట్టి తంతిని networkకు బదులుగా వాడే పదంలో చేర్చక పోవటం మంచిది. ఆంగ్లంలో system మరియు network అనే పదాలకు interconnected అనే ఒక అలంకారం మాత్రమే తోడయింది. కాబట్టి Network అనే ఆంగ్ల పదానికి అనుసంధాన వ్యవస్థ అని పిలిస్తే బాగుంటుందేమో.

Broadcast Television Network - టెలివిజను ప్రసారాల అనుసంధాన వ్యవస్థ
Terrestrial television network = ఉపరితల టెలివిజను అనుసంధాన వ్యవస్థ

__మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 08:15, 11 మే 2007 (UTC)Reply

వ్యాసపేరు (పాతచర్చ)

మార్చు

టెలివిజన్ కి సమానార్థం దూరదర్శన్ . మరి దీని పేరుతో భారత ప్రభుత్వ టీవీ చానల్ వ్యాసాన్ని సృష్టించడం సరికాదేమో. దూరదర్శన్ (చానల్) , దూరదర్శన్ (టీవీ) రెండు ప్రత్యేక వ్యాసాలుగా ఉంటే బాగుంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:03, 20 ఫిబ్రవరి 2013 (UTC)Reply

మీరన్నది సరియైనది. దూరదర్శన్ అనే దానికి టెలివిజన్ కు సంబంధించిన వ్యాసం ఉంచి. ఛానెల్ కొరకు దూరదర్శన్(ఛానెల్) అనే వ్యాసం ఉంటే బాగుంటుంది.(  కె. వి. రమణ. చర్చ 17:10, 20 ఫిబ్రవరి 2013 (UTC))Reply

వ్యాసపేరు ( పాత శీర్షిక శాస్త్రీయ పరికరాల గూర్చి)

మార్చు

{{సహాయం కావాలి}} నీను బోధించు పాఠ్య పుస్తకముల మేరకు Telivision(టెలివిజన్) అనగా దూరదర్శన్, Telescope అనగా దూరదర్శిని (9వ తరగతి భౌతిక శాస్త్రం లో కాంతి అనే అధ్యాయంలో) తెవికీ లో నేను ప్రస్తుతం Telivision, Teliscope లను విస్తరించదలచితిని. వాటి పేజీలు ఒక క్రమంలో లేవు. సుల్తాన్ ఖాదర్ గారితో జరిపిన చర్చలో వాటీ అసలు తెలుగు పదాలు దూరదర్శన్, దుర్భిణి అని తెలియజేశారు. మరి తెవికీలో దూరదర్శన్ అనే వ్యాసంలో దూరదర్శన్ ఛానెల్ గూర్చి, దూరదర్శిని అనే వ్యాసంలో టెలివిజన్ గూర్చి అంశాలున్నాయి. వీటిని తగు విధంగా సరిచేస్తే విస్తరించ ప్రయత్నిస్తాను. నా ఉద్దేశ్యం ప్రకారం దూరదర్శన్ అనే వ్యాసం టెలివిజన్ కు, దూరదర్శన్(ఛానల్) అనునది దూరదర్శన్ చానల్ కు, దూరదర్శిని అనే వ్యాసం టెలిస్కోప్ లేదా దుర్భిణి అనే అంశాలకు అనుసంధానిస్తే బాగుంటుంది. వీటిపై అయోమయ నివృత్తి చేసి తగువిధంగా సవరిస్తారని కోరుకుంటున్నాను.(  కె. వి. రమణ. చర్చ 06:14, 21 ఫిబ్రవరి 2013 (UTC))Reply

పై ప్రశ్నను సహాయకేంద్రనుండి తరలించినది. --అర్జున (చర్చ) 06
27, 21 ఫిబ్రవరి 2013 (UTC)
దూరదర్శన్ నామవాచకమైనందున దూరదర్శన్(ప్రసారమాధ్యమము) అనే పేరుతో,Television ను దూరదర్శన్(విజ్ఞానశాస్త్రవిషయం) అనే పేరుతో రాసి మరల దూరదర్శన్ అనే పేరుతో అన్నిటికిఅయోమయనివృత్తి పేజీ తయారుచేస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 06:33, 21 ఫిబ్రవరి 2013 (UTC)Reply
నేను తెవికీ లో టెలివిజన్ అనే వ్యాసాన్ని విస్తరించితిని. దానికి తెలుగులో సమానార్థం "దూరదర్శన్" కానీ దూరదర్శన్ అనే వ్యాసంలో దూరదర్శన్ అనె చానల్ గురించిన సమాచారం ఉన్నది. కనుక అందలి వ్యాసాన్ని వేరొక శీర్షిక"దూరదర్శన్(ఛానల్)" అనిసృష్టించి దానికి తరలిస్తే బాగుంటుంది. "దూరదర్శన్" అనే శీర్షికను టెలివిజన్ కు దారి మార్పు చేయగలరు. మరియు నేను ఆంగ్లంలో టెలిస్కోప్ వ్యాసాన్ని విస్తరించాలనుకొనుచున్నాను. దాని తెలుగు పెరు "దూరదర్శిని". కానీ దూరదర్శని అనే వ్యాసంలో టెలివిజన్ గూర్చి సమాచారం ఉన్నది. దానిలో ఉన్న అంశాన్ని టెలివిజన్ అనే శీర్షికకు తరలిస్తే దూరదర్శిని అనే వ్యాసాన్ని విస్తరిస్తాను.(  కె. వి. రమణ. చర్చ 06:52, 28 ఫిబ్రవరి 2013 (UTC))Reply
Return to "దూరదర్శన్ (టివి ఛానల్)" page.