చర్చ:నంది-ముసలైగూడ
తాజా వ్యాఖ్య: ఈ పేజీ ఉండవచ్చా టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Pranayraj1985
ఈ పేజీ ఉండవచ్చా
మార్చుహై.లో ఈ పేరుగల పేట ఉన్నట్టు నేనెప్పుడూ వినలేదు. @Pranayraj1985, @Batthini Vinay Kumar Goud గార్లు హై.లో వివిధ ప్రదేశాల గురించి రాసి ఉన్నారు కాబట్టి, ఈ పేజీని పరిశీలించి, ఉంచవచ్చో లేదో తేల్చవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 03:27, 20 మార్చి 2022 (UTC)
- చదువరి గారూ ఈ గ్రామం ఉంది.ఇది హైదరాబాదు జిల్లా, బహదూర్‌పుర మండలం లోని రెవెన్యూ గ్రామం, అయితే వ్యాసం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది.ఇది హైదరాబాదు మహానగర అభివద్ధి సంస్థలో విలీనమైన రెవెన్యూ గ్రామం.ఈ లింకు పరిశీలించగలరు. యర్రా రామారావు (చర్చ) 04:57, 20 మార్చి 2022 (UTC)
- చదువరి గారు, యర్రా రామారావు గార్లకు... నాకు లభించిన సమాచారంతో వ్యాసాన్ని అభివృద్ధి చేశాను. పరిశీలించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 17:46, 21 మార్చి 2022 (UTC)