చర్చ:పశ్చిమ గోదావరి జిల్లా

తాజా వ్యాఖ్య: బొమ్మలు టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2007 సంవత్సరం, 52 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


బొమ్మలు మార్చు

బొమ్మలు అందించిన విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు--మాటలబాబు 21:46, 18 సెప్టెంబర్ 2007 (UTC)

కొల్లేరు సరస్సు కాని, పట్టి సీమ కాని బొమ్మలు కావాలి--మాటలబాబు 05:28, 11 జూలై 2007 (UTC)Reply

అంతర్వేది మార్చు

అంతర్వేది తూర్పు గోదావరి జిల్లా లొ ఉందా? లేక పశ్చిమ గోదావరి జిల్లా లొ ఉందా?--శాస్త్రి 23:41, 29 మే 2007 (UTC)Reply

తూర్పు గోదావరే కావాలి - ఇక్కడ చూడండి http://eastgodavari.nic.in/Antharvedi.html --కాసుబాబు 04:34, 30 మే 2007 (UTC)Reply

విశేష వ్యాసంగా విస్తరణ మార్చు

పశ్చిమ గోదావరి వ్యాసాన్ని విస్తరించి విశేష వ్యాసంగా చేసే దిశలో ప్రయత్నం ప్రాంభించాను. సహకరించగోరెదను - --కాసుబాబు 08:16, 12 సెప్టెంబర్ 2007 (UTC)

రాజకీయాలు మార్చు

రాజకీయాల గురించిన విభాగం రాశాను కానీ అందులోని విశ్లేషణ 2004 ఎన్నికలను పరిగణలోకి తీసుకోలేదు. ఎవరైనా విస్తరించాలనుకుంటే ఆ ఎన్నికల ఫలితాలను కూడా పరిగణనలో తీసుకొని సవరణలు చేయండి --వైజాసత్య 11:03, 17 సెప్టెంబర్ 2007 (UTC)

Return to "పశ్చిమ గోదావరి జిల్లా" page.