మూలాలు, చరిత్ర తెలుసుకోవడం అవసరంలేదా?

మార్చు

అదేదో సినెమాలొ చరిత్ర అడక్కు, చెప్పింది విను అని అంటుంటాడు విలన్. ఇక్కడ ఒక వ్యక్తి వేసే ప్రశ్నలు కూడా ఇలాగే ఉన్నాయి.

సంస్కృతి తెలియని వారు చరిత్రహీనులు. మనిషిగా పుట్టిన మానవుడెవరూ ఇతర మతాలను విమర్శించడు. ప్రపంచంలోని ఏ మతానికి లేని సంస్కృతీ, సంప్రదాయాలు హిందూమతానికున్నాయి. హిందూమతం గురించి తెల్సుకోవాలంటే వేదాలు, పురాణాల వరకు కూడా పోనవసరం లేదు, స్వామి వివేకానందుడి బోధనలు చదివితే చాలు. నాస్తిక వాదులను చాలా మందిని చూశాను కాని ఇతడి ప్రవర్తన మాత్రం హిట్లర్, ముస్సోలినీ కంటే మించిపోయింది. నేను రాసిందే వేదం అంటున్నాడు. అదేదో సొంత బ్లాగులో రాసుకుంటే చాలు. తన ప్రచారం కోసం తెలుగు వికీపీడియాను వాడుకోవడం పనికిమాలినతనం. -- C.Chandra Kanth Rao(చర్చ) 11:49, 7 నవంబర్ 2008 (UTC)
I am sociology student and studied about different cultures. I feel nothing wrong in accepting cultural heterogamy (people of a nation or tribe embracing culture of other nation or tribe). Now also I read books related to different cultures of the world. Even Raja Ram Mohan Roy studied christian and islamic texts though he claimed himself as hindu.
ఐపి అడ్రసు నుంచి మార్పులు చేస్తున్న వారినుద్దేశించి... వ్యక్తిగత విమర్శలు తగవు. సిద్ధాంతపరంగా భేధాభిప్రాయాలుండటం సహజం. మీరు క్రియాశీలకంగా ఉన్న సభ్యులను రెచ్చగొట్టకుండా ఉంటే మంచిది. సావధానం పాటించడం వికీ ముఖ్య లక్షణం. రవిచంద్ర(చర్చ) 11:57, 7 నవంబర్ 2008 (UTC)

తొలగింపు ప్రతిపాదన

మార్చు
తొలగింపుకు వ్యతిరేకం

ఈ వ్యాసం తొలగించే ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికి వ్రాసిన విషయం (పరిచయంగా ఉంది) పెద్దగా అభ్యంతరకరంగా నాకు ఏమీ కనిపించడంలేదు. కనుక తొలగించవలసిన అవుసరం లేదనుకొంటాను. "ఇతర మతాలను కించపరచే విధంగా" అనేది సాపేక్షమైన వాదన (relative assessment). కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తొలగించవలసిన అవసరం నాకు కనిపించడంలేదు. అయితే చివరి వాక్యానికి మూలం చూపించవలసిన అవుసరం ఉంది. కాకుంటే ఆ వాక్యాన్ని తొలగించవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:36, 6 నవంబర్ 2008 (UTC)

తొలిగింపునకు అనుకూలం

పాగనిజం అనేది పాశ్చత్య భావన. ఆంగ్ల వికీలో యూరోపియన్లు వ్రాసిన వ్యాసాన్ని ఎత్తుకొచ్చి తెవికీలో పెట్టడం, మతవిశ్వాసాలను విమర్శంచే అతని వాదనను తెలియజేయడమే తప్ప ఈ వ్యాసంలో ఏముంది? ఇలా ప్రతి ఒక్కరు తాము నమ్మిన సిద్ధాంతాలనే పట్టుకొచ్చి వికీలో చేర్చేస్తే తెవికి పట్టాలు తప్పుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:07, 6 నవంబర్ 2008 (UTC)

ఇది పాశ్చత్య భావన..వాళ్లు మిగిలిన వారి విశ్వాసాలను చులకనగా తీసువేస్తూ అన్నపదమే ఇది..కాదనను..(ఉదహారణకి భారతీయలు తమ సాంప్రదాయం పాటించని వాళ్లందరినీ మ్లేఛ్ఛులు అన్నట్లే). ఇది మనకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా ఇంతకంటే మంచి పదం దొరకక ఈ పాగనిజం అనే పదం అలాగే కొనసాగుతుంది. ఇప్పటికీ చాలా నాగరికత సోకని తెగలు పాటించే విశ్వాసాలను, తంతులను ఏమంటాము? కాబట్టి ఇది మనకు ఎబ్బెట్టుగా అనిపిస్తే మ్లేఛ్ఛులు అనే వ్యాసం ప్రారంభించి మనవైపు వాదన (భారతీయ ధృక్పథం) వ్రాస్తే సరిపోతుంది. మరో విషయం..ఏ ఆధారం లేని ఉబుసుకోలు వాక్యాలను మాత్రం ఏమాత్రం సంకోచించకుండా తొలగిద్దాం. మొత్తానికి ఈ వ్యాసం ఉండటానికి నాకే అభ్యంతరం లేదు కానీ సరైన ఆధారాలు లేని సమాచారం మాత్రం తొలగించాలి --వైజాసత్య 19:00, 7 నవంబర్ 2008 (UTC)
పాశ్చాత్య భావనను తీసుకొచ్చి తెవికీలో పెట్టడం బాగుండదు. అసలు ఈ వ్యాసం యొక్క అవసరం ఏముంది? అనవసరంగా కొందరికి బాధపెట్టడం తప్ప! తొలగించు మూసలు పెడితే మూసలను తొలిగించడం భావ్యమా? సరైన వివరణ ఇచ్చే వారు ఇలాంటి పని చేయరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:30, 7 నవంబర్ 2008 (UTC)

If you really oppose western culture, you need not wear shirts and trousers. You can wear traditional dhovati. We imitate anglicans in dressing (వేషం) and language (బాష) but we are very untolerant on other practices in western culture. Nowadays, even some of the village folks are speaking anglicised telugu (version of telugu that contains english words and phrases). We claim ourselves as urbane people but unable to modify our culture.

సంస్కృతి గురించి నాకు చెప్పకు. సంస్కృతి అంటే ఎప్పుడూ స్థిరంగా ఉండేది కాదు. కాలానుగుణంగా, ప్రజల అభిప్రాయాలకనుగుణంగా సంస్కృతిలో మార్పులు సంభవిస్తుంటాయి. భారతీయ సంస్కృతి అంటే ధోవతి మాత్రమే కాదు. సమాజం ఇష్టపడి వాడుకలో తీసుకున్నవి మొత్తం సంస్కృతిలో భాగమౌతాయి. ధోవతి అంటున్నావు మరి అదెలా వచ్చింది. అంతకు క్రితం అది కూడా లేదే! అది ఎలా వచ్చిందో ప్రస్తుత వేష ధారణ కూడా అలాగే వచ్చింది. సంస్కృతిలో మార్పులు లేకుంటే మనమంతా ఇంకా పాతరాతియుగంలో లాగా ఆకులు, అలుములు తింటూ గుహల్లో తలదాచుకొనే వాళ్ళమే! సంస్కృతి అంటే క్రమక్రమంగా ప్రజలజీవన విధానంలో మార్పు వస్తుంది అంతే కాని బలవంతంగా ప్రజల నెత్తిన పెట్టేది కాదు. బలవంతంగా మార్పులు తీసుకొనివస్తే దాన్ని విప్లవం అంటారు. పాశ్చాత్యుల సంస్కృతిని ఎవరూ వ్యతిరేకించడం లేదు కాని గుడ్డిగా అనుకరించరాదనే వాదన మాత్రం ఉంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:22, 3 డిసెంబర్ 2008 (UTC)

వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పాగనిజం కూడా చూడండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:14, 28 నవంబర్ 2008 (UTC)

"చర్చ:స్కాండినేవియా పాగనిజం" నుండి కాపీ చేయబడినది

మార్చు

"స్కాండినేవియా పాగనిజం" అనే వ్యాసం ఇందులో విలీనం చేయబడింది. అక్కడి చర్చను ఇక్కడికి కాపీ చేస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:57, 28 నవంబర్ 2008 (UTC)

తనకి నచ్చనిది ఏదీ ఉండకూడదు అని అనడం హిట్లర్ తరహా వాదం.

తనకు నచ్చిందే ఉండాలనుకోవడం, తాను రాసిందే వేదమనడం హిట్లర్, ముస్సోలినీలకు మించిన నైజం. నీ వాదన, ప్రచారం ఇంకడెందుకయ్యా, అంత అవసరమైతే నీ సొంత బ్లాగులో రాసుకో. వికీకీ నియమాలు, నిబంధనలు ఉన్నాయి. నీ ఇష్టమొచ్చినట్లు రాసి దాన్ని ఎవరూ చెరపరాదని ఎలా అంటున్నావు? హిందూమతం పైనే విమర్శలు చేస్తున్నావు. అసలు హిందూమతం గురించి నీకు తెలుసా?
నాకేమీ హిట్లర్ లక్షణాలు లేవు. "అసలు హిందూమతం గురించి నీకు తెలుసా?" అని నన్నడుగుతున్నారు. మీరు ఆది శంకరాచార్యుని మిథ్యావాదం చదివి ఒక్క ముక్కకైనా అర్థం చెప్పగలరా? I know that most of the hindus are not completely aware about hinduism as I have read hindu religious texts from vedas to vedanta of Sankaracharya.

I too came from a traditional hindu family but I don't think that hindus should be opposed to cultural heterogamy. Remember that we are even changing food culture. We are preferring pizzas and burgers instead of chepala pulusu and guttivankaya koora. In some practices, we explicitly uphold western styles and in other practices, we are very anti-western and conservative.

తొలగించు ప్రతిపాదన

మార్చు
తొలగింపుకు వ్యతిరేకం

ఈ వ్యాసం తొలగించే ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికి వ్రాసిన విషయం (పరిచయంగా ఉంది) పెద్దగా అభ్యంతరకరంగా నాకు ఏమీ కనిపించడంలేదు. కనుక తొలగించవలసిన అవుసరం లేదనుకొంటాను. "ఇతర మతాలను కించపరచే విధంగా" అనేది సాపేక్షమైన వాదన (relative assessment). కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తొలగించవలసిన అవసరం నాకు కనిపించడంలేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:34, 6 నవంబర్ 2008 (UTC)

తొలిగింపునకు అనుకూలం

ఎక్కడి స్కాండినేవియా, ఎక్కడి పాగనిజం. కేవలం ఒక అజ్ఞాత సభ్యుడు తన వాదాన్ని తెల్పడానికే ఈ రచన చేశాడు. దీని వల్ల ఏం ఉపయోగం. ఈ వ్యాసంతో మనకు సంబంధమే లేదు. ఎవరికి వారు తమ వాదనలను వినిపించడానికి వ్యాసాలు సృష్టిస్తూ పోతే తెవికీ ఎటు పోతుందో ఆలోచించాల్సిందే. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:01, 6 నవంబర్ 2008 (UTC)

విలీనం ప్రతిపాదన

మార్చు

ఈ వ్యాసాన్ని తొలగించాలన్న ప్రతిపాదనకు తగినంత మద్దతు రాలేదు. అయితే ఈ వ్యాసం పరిధి చాలా specialized గా ఉన్నందున దీనిని పాగనిజం వ్యాసంతో విలీనం చేయాలని సూచిస్తున్నాను. అంతే కాకుండా "తొలగించు" మూసను తీసివేస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:07, 8 నవంబర్ 2008 (UTC)

Return to "పాగనిజం" page.