చర్చ:పాలపర్తి వెంకటేశ్వర్లు
తాజా వ్యాఖ్య: వికీపీడియాలో వుండదగినదేనా? టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
వికీపీడియాలో వుండదగినదేనా?
మార్చు- కలెక్టరు హోదాలో ఉండి విశేష కృషి చేసిన అనేక మంది ఉన్నారు. వీటిని వ్యాసాలుగా చేర్చవచ్చో లేదో సహ సభ్యులు చర్చించాలి.-- కె.వెంకటరమణ చర్చ 07:49, 25 ఏప్రిల్ 2013 (UTC)
- పాత చర్చ చూడండి.--అర్జున (చర్చ) 09:14, 25 ఏప్రిల్ 2013 (UTC)
- సామాన్య ప్రజలలోనే ప్రజాసేవ చేసిన వారిని గుర్తిస్తున్నప్పుడు జిల్లా మొత్తానికి అధికారియైన కలెక్టర్లను గురించి తప్పకుండా రాయవచ్చును. మీకెవరైనా కలెక్టర్ల గురించి వివరాలు తెలిస్తే చేర్చండి. వ్యాసం లేకపోతే కొత్తది మొదలుపెట్టండి.Rajasekhar1961 (చర్చ) 09:18, 25 ఏప్రిల్ 2013 (UTC)