చర్చ:పి.వి. సింధు
మూస అనువాదం
మార్చుమూసను సరిచేసి తెలుగు పదాలను చేర్చేందుకు నిపుణులు దయచేసి సహకరించగలరు. సింధుగురించి ఎక్కువగా వెతికే సమయం కాబట్టి తెలుగు పాఠకులకు ఎక్కువ సమాచారం అందుబాటులో వుంచేందుకు ఇది దోహదం చేస్తుంది.
- శ్రీనివాసరావు గారూ అనువదించానండి. ఇంకా ఒక పెద్ద టేబుల్ ఉంది. కొంచెం సమయం పడుతుంది. --రవిచంద్ర (చర్చ) 07:59, 21 ఆగష్టు 2016 (UTC)
నేపథ్యం గురించి
మార్చుతల్లిదండ్రులు నేపథ్యం గురించి న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ వారు ఒక రకంగా నమస్తే తెలంగాణా ఒక రకంగా రాసి ఉన్నారు. నేను రెండు వార్తా పత్రికలలో ఇచ్చిన సమాచారాన్ని కలిపి రాశాను. ఈ రెండు మూలాలు కాకుండా ఇంకొన్ని మూలాలు ఉంటే మనం సరైన సమాచారాన్ని నిర్ధారించుకోవచ్చు. --రవిచంద్ర (చర్చ) 11:42, 21 ఆగష్టు 2016 (UTC)
- కశ్యప్ గారూ, విజయ గారి తండ్రి సినీ నిర్మాత చెన్నైలో సెటిల్ అయ్యారు అన్న దానికి మూలం ఉందా?--రవిచంద్ర (చర్చ) 11:46, 21 ఆగష్టు 2016 (UTC)
ఇది చూడండి ఇక్కడ విజయ గారి తండ్రి గురించి ఉన్నది https://en.wikipedia.org/wiki/P._V._Ramana
ఈ వారం వ్యాసం పరిగణన గురించి
మార్చుచదువరిగారు ఈ పుటను వచ్చే వారం (27వ వారం) వ్యాసంగా పెట్టాలని ప్రతిపాదన. పి. వి. సింధు పుట్టిన రోజు జులై 5న ఉంది. Abhich98 (చర్చ) 21:41, 2 జూలై 2021 (UTC)
- Abhich98 గారూ, మీ సూచన ప్రకారం ఈ వ్యాసాన్ని ఎంపిక చేసానండి. సమయానికి ఈ వ్యాసాన్ని సూచించినందుకు ధన్యవాదాలు. __చదువరి (చర్చ • రచనలు) 10:53, 3 జూలై 2021 (UTC)
2021 ఆగస్టు 1 నాటి Semi-protected దిద్దుబాటు అభ్యర్ధన
మార్చు2021 సంవత్సరం లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో pv సిందు వరుసగా రెండవసారి రజతం సాధించి చరిత్ర సృష్టించింది.