చర్చ:ప్రకాశం జిల్లా
వ్యాసం పేరు
మార్చుతెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం ప్రకాశం అనే పదానికి వెలుగు, ప్రసిద్ధిచెందిన మొదలైన అర్ధాలున్నాయి. అలాగే ప్రకాశించు లేదా ప్రకాశనం అనగా వెలిగించడం, వెలిగింపజేయు అను అర్ధాలున్నాయి. ప్రకాశం పేజీలో వెలుగు మొదలైన విషయాల సమాచారం ఉంచి, ప్రకాశం జిల్లా సమాచారాన్ని వేరుచేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. ప్రకాశం జిల్లా వ్యాసాన్ని అభివృద్ధిచేసిన వారిని నొప్పించాలని నా ఉద్దేశం కాదు. కొంచెం ఆలొచించండి.Rajasekhar1961 04:32, 14 మార్చి 2009 (UTC)
- మంచి సూచన. అలాగే వేరు చేయండి. ప్రకాశం (అయోమయ నివృత్తి) కూడా చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 05:56, 14 మార్చి 2009 (UTC)
లింకులు ఆర్కీవ్ తో తాజా
మార్చులింకులు ఆర్కీవ్ తో తాజా చేశాను.--అర్జున (చర్చ) 11:08, 21 జూలై 2019 (UTC)
జిల్లా పరిధి సవరణకు మార్పులు
మార్చుజిల్లా పరిధి సవరణకు తగినట్లుగా వ్యాసాన్ని సవరించాను. బాపట్ల జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో కలిసిన భాగాలకు చెందిన విషయాలు తొలగించాను. పాత గణాంకాలు అచేతనం లేక, సంవత్సరం తెలిపేటట్లుగా మార్చాను. అర్జున (చర్చ) 11:21, 6 ఏప్రిల్ 2022 (UTC)