చర్చ:బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను
బెంగుళూరు దండు రైల్వే స్టేషను అనేది భారతీయ రైల్వేలు ఎక్కడ ఉంది ? JVRKPRASAD (చర్చ) 15:13, 18 ఏప్రిల్ 2015 (UTC) బెంగుళూరు నగర స్టేషను భారతీయ రైల్వేలో ఎక్కడ ఉందో ఇది కూడా అక్కడే ఉండి.
- JVRKPRASAD గారూ, ఆంగ్ల వికీలో Bangalore Cantonment railway station అనే వ్యాసం ఉన్నది. కనుక ఈ వ్యాస శీర్షికను తగు విధంగా తరలించగలరు. ఆంగ్ల వికీలో వలె విస్తరించవచ్చు.-- కె.వెంకటరమణ⇒✉ 17:02, 18 ఏప్రిల్ 2015 (UTC)
- ఈ వ్యాస శీర్షికను బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను గా దారిమార్పు లేకుండా తరలించాలి.-- కె.వెంకటరమణ⇒✉ 17:02, 18 ఏప్రిల్ 2015 (UTC)
- రమణగారు, తొలగించుట ఒకటే మార్గము. వ్రాసుకున్న వారు, మద్దతుదార్లు ఉంచుకుంటారు. ఇది రైల్వే వ్యాసములో చేర్చబడదు. బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను విడిగా వ్రాస్తాను. JVRKPRASAD (చర్చ) 17:23, 18 ఏప్రిల్ 2015 (UTC)
- ఈ వ్యాస శీర్షికను బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను గా దారిమార్పు లేకుండా తరలించాలి.-- కె.వెంకటరమణ⇒✉ 17:02, 18 ఏప్రిల్ 2015 (UTC)
దయచేసి తొలగించవలదు. ఆ స్టేషనును కన్నడం లో బెంగుళూరు దండు అనియు హిందీలో బెంగుళూరు ఛావని అనియు ఆంగ్లమున బెంగుళూరుకంటోన్మెంట్ అనియు అందురు. కంటోన్మెంట్ ను తెలుగులో కూడ దండు అని అందురు. కావున ఆ పేరు పెట్టాను. దయచేసి గమనించగలరు. http://indiarailinfo.com/arrivals/bangalore-cantt-bnc/996 ఈ పుట లో ఒక చిత్రపటం కలదు. దయచేసి అది చూడుడి.
- ఈ జవాబు వ్రాశినది ఎవరో కానీ, భారతదేశములోని అన్ని భాషల పదాలతో వ్యాసాములు వ్రాయాలనుకుంటే సరి. అసలు బెంగుళూరు దండు అని ఇచ్చిన లింకులో తెలుగులో ఎక్కడ ఉందో తెలియజేస్తే మంచిది. ఏదో వ్రాస్తే ఎలా ? కానీ ఇది తెలుగు వికీ [1]కావున ఆ పదము చెల్లదు. సినిమాలకు కూడా అనేక పేర్లు ఒక దానికే ఉంటాయి. బెంగుళూరు దండు కన్నడ వ్యాసము, బెంగుళూరు ఛావని కాదు బైంగళూర్ కౌంట్ అని హిందీ వ్యాస జాబితాలోకి రాసుకుంటే మంచిదేమో. hydkarthik మరియు అతని యొక్క సలహాదారులు, భారతీయ రైల్వేలు నందు కాక కన్నడ మరియు హిందీ భాషలలో కొత్తగా వర్గాలను తయారు చేస్తూ ఈ విధము అయిన తెలుగు కాని వ్యాసాలు చేర్చుకోండి. ఈ గందరగోళం ఉండదు. 03:45, 19 ఏప్రిల్ 2015 (UTC)
- ఇక్కడ ఎప్పుడు ఏ వ్యాసాలు వ్రాస్తున్నారు అని ప్రతీదీ చూడటం జరుగదు. నువ్వు చెప్పినట్ట్లు బెంగుళూరు నగర రైల్వే స్టేషను అనే పేరు ఎందుకు పెట్టారు, ఎందుకు అభ్యంతరము పెట్టలేదు అని అడగటము అవివేకం. ఎవరూ చూశి ఉండకపోవచ్చును. నేను నీవి చూశాను. చెప్పాను. ఇప్పుడు బెంగుళూరు నగర రైల్వే స్టేషను ఉంది కాబట్టి ఎవరికి తోచిన నచ్చిన పేర్లు రైల్వేలకు పెట్టేయచ్చని నీ భావన. తప్పులు ఎప్పటికయినా సరిదిద్ద వచ్చును. అది పెద్ద సమస్య కాదు. ఏ తెలుగు పదము వ్రాశినా అది అధిక జనాభాకి అర్థము కావాలి. నువు దండు అంటావు మరి నేను దానికి బదులుగా బెంగుళూరు శిబిర రైల్వే స్టేషను, బెంగుళూరు స్థావర రైల్వే స్టేషను ఇలాంటి పదాలు రకరకాలు స్టేషనులకు పేర్లు పెట్టి వ్రాయమంటావా ? నీ దంతా చిన్నపిల్లాడిలా ఉన్నాయి, మరి నీ సలహాదారులు, సహ వికీల దగ్గర సరి అయిన జ్ఞానాన్ని నేర్చుకుంటే జీవితానికి ఉపయోగ పడవచ్చు. JVRKPRASAD (చర్చ) 05:42, 19 ఏప్రిల్ 2015 (UTC)
పెద్దలు మీరు ఇచ్చిన సలహాలను ఈ పాడ్యమి పూట వినమ్రతతో స్వీకరిస్తున్నాను.మీ సలహాలతో నా జీవితము శుకపక్ష రేచుక్కనుబోలి ప్రకాశించునుగాక! ఈ చిత్రపటములో చూడుడి. ఇచట తెలుగులోనూ దండు అని వ్రాశి యున్నది. దయచేసి ఆ పుటను అలాగే ఉంచ మనవి. http://indiarailinfo.com/train/farechart/ticket-fares-vijayawada-bangalore-cantt-passenger-56504-bza-to-bnc/3287/29/996
- నీ కళ్ళు రెండూ తెలుగు భాష వైపు పెట్టు స్వామీ !! JVRKPRASAD (చర్చ) 06:28, 19 ఏప్రిల్ 2015 (UTC)
- అయ్యో!!! తెలుగులో కూడా దండు అనే రాశారు సార్
విజయవాడ - బెంగుళూర్ కంటోన్మెంట్. ప్యాసింజర్
మార్చు- 56504/Vijayawada - Bangalore Cantt. Passenger
విజయవాడ - బెంగుళూర్ కంటోన్మెంట్. ప్యాసింజర్ / ವಿಜಯವಾಡ - ಬೆಂಗಳೂರು ದಂಡು ಪ್ಯಾಸೆಂಜರ್ विजयवाड़ा - बैंगलोर कैंट। पैसेंजर
బాబూఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊఊ ఒక ఎడమ వైపు చూడు, కన్నడము వైపు చూడాలనుకోకు స్వామీ !!!!!!!!!!!!!!!!!!!! JVRKPRASAD (చర్చ) 07:03, 19 ఏప్రిల్ 2015 (UTC)
సారూ ఆ వెబ్ సైట్ లో ఏం రాశారో కాదు సార్. రైలు మీద ఏం రాశారో ఒక సారి చూడుడి. ఆ ఫోటో లో నాలుగు భాషలలో వ్రాశారు. ఆఖరున తెలుగులో ఉంది. అందులో దండు అని ఉన్నది. రైలు భారతీయ రైల్వేలకు చెందినది. కానీ ఆ వెబ్ సైట్ భారతీయ రైల్వేలకు చెందినది ఔనో కాదో మనకు తెలియదు కదా!!!
- నీది కన్నడము నాది తెలుగు. నీకు తెలుగు తెలియదు అని అనుకోవాలా ? అది తెలుగుకన్నడం లేదా కన్నడ భాష లోని పదం అంతేకాని అది తెలుగు భాషా పదం కాదు. ఇంత వాదన నీకు ఎందుకు అసలు. ఈ చర్చలు నీ జీవిత సమయము మాత్రమే వృధా చేస్తున్నాయి అని ఇంకా తెలుసుకోవడము లేదు. 24x7x365 నేను సిద్ధం. JVRKPRASAD (చర్చ) 07:21, 19 ఏప్రిల్ 2015 (UTC)
- దండు అనేది తెలుగు పదము కూడా. నేను నిఘంటువు లో వెదకితిని. నేను తెలుగు వాడినే.
- అడిగిన వాటికి అన్నింటికీ సమాధానము ఉండాలి. ఒక పదము దానికి జవాబు ఎలా సరిపోతుంది ? JVRKPRASAD (చర్చ) 08:03, 19 ఏప్రిల్ 2015 (UTC)
- దండు అనేది తెలుగు పదము కూడా. నేను నిఘంటువు లో వెదకితిని. నేను తెలుగు వాడినే.
- తెవికి లో తెలుగులో వ్రాస్తే ఒప్పుకోని మీరు ఒక పేరాగ్రాఫ్ మొత్తం ఆంగ్లములోనే ఉన్నా ఒక్క ముక్క మాట్లాడలేదు. దయచేసి తెవికి నుండి తప్పుకోండి. మీ లాంటి వారు ఉండడం తెవికి కి సిగ్గుచేటు. --Hydkarthik (చర్చ) 16:36, 20 ఏప్రిల్ 2015 (UTC)--Hydkarthik (చర్చ) 16:36, 20 ఏప్రిల్ 2015 (UTC)--Hydkarthik (చర్చ) 16:36, 20 ఏప్రిల్ 2015 (UTC)
- కార్తీక్ గారూ వికీపీడియాలోని వ్యాసాల్లో ఆంగ్లం కనిపిస్తోందంటే తెవికీలో చొక్కాచించుకుని కృషిచేస్తూ తమ సమయాన్ని వెచ్చిస్తున్న ప్రసాద్ గారి లాంటివారిది కాదు తప్పు. అసలు పనిచేయని బయటివారిది. ఆయన ఇప్పటికీ రోజుకు ఏడెనిమిది గంటలు తెవికీ కోసం పనిచేస్తున్నారు. అంతమాత్రాన తెవికీలోని వేలాది వ్యాసాలన్నీ ఆయననే సరిజేయమంటే, అవి సరిగా ఉండడమే ఆయన సామర్థ్యానికి గీటురాయి అనంటే మీకు వికీపీడియా గురించి ఏమీ తెలియదనే అనుకుంటాను. ఇది ఓ వాలంటరీ కృషి ఆయనకు ప్రాధాన్యమని అనిపించినవి, వారికి నచ్చినవి వికీపీడియాలో ఏర్పరిచిన నియమాలకు అనుగుణంగా పనిచేస్తారు. ఈ మాత్రానికి మీరు తెవికీ నుంచి తప్పుకోండి, తెవికీకి సిగ్గుచేటు లాంటి తీవ్ర పదజాలం వాడడం అనవసరం. తెవికీలో ఆంగ్ల వ్యాసాన్ని తీసుకువచ్చి అనువదించేందుకు అలా ఆంగ్లంలో పెట్టుకుంటారు, కానీ ఎందుకు అనువదించలేదని అడిగేందుకు మనకే హక్కూ ఉండదు. ఎందుకంటే స్వేచ్ఛగా చేసే ఉచిత సేవను ఎందుకు చేయలేదని డిమాండ్ చేయలేము. మీకు సిగ్గుచేటు అనిపిస్తే చక్కగా అనువదించండి. అంతేతప్ప ఇలా నియమనిబంధనలు తెలుసుకోకుండా మాట్లాడకండి.--పవన్ సంతోష్ (చర్చ) 08:18, 21 ఏప్రిల్ 2015 (UTC)
- కార్తీక్ గారూ , జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ గారిపై మీరు చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవు. వయసులో పెద్దవారు మరియు ఆరోగ్యం సహకరించకున్నా, కేవలం వికీ నాణ్యతను పెంచాలనే ఉద్దేశ్యంతో పలు రచనలు చేస్తున్న ఆయనను వికీనుండి తప్పుకోమనడం ఆక్షేపనీయం. కొత్త వారైనా మీరు కూడా తక్కువ సమయంలో చాలా మంచి రచనలు చేస్తున్నారు. వాటి నాణ్యతను పెంచే విషయంలో ప్రసాద్ గారి సూచనలు సలహాలు వ్యక్తిగతంగా తీసుకోవద్దని కోరుతున్నాను. మనందరం ఇక్కడ పని చేస్తున్నది కేవలం తెవికీ ప్రగతి కోసమే కదా...--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:05, 21 ఏప్రిల్ 2015 (UTC)
బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను తెలుగు పేరు ?
మార్చుHydkarthik ఎవరి గురించి వ్రాసింది ? అన్ని వ్యాసములు అసంపూర్ణముగానే ఉంటాయి. ఇది ఎవరి సొంత సంస్థ కాదు. పేరాలేంటి, వ్యాసము మొత్తము ఆంగ్లములో ఉండేవి ఉంటాయి. వీలయినప్పుడు తెలుగులోకి వస్తాయి. నేను ఇక్కడ వ్రాస్తున్న చాలా రైల్వే వ్యాసాలు కూడా ఆంగ్లములోనే ఉన్నాయి. వీలున్నప్పుడే తెలుగుకి మారుస్తాను. ఒకరు చెబితే మరొకరు చేసే సంస్థ కాదు ఇది. ఒకరు కోరుకుంటే జరిగే కోరికలు ఏవి కూడా ఇక్కడ చెల్లుబాటుగా ఉండవు. అధిక సభ్యులు అందరూ ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది. ఒక కొత్త వాడుకరి ఇంత దండయాత్ర చేయటము జరుగుతుందా ? ఏం మీ కార్యకలాపాలకు నేనే అడ్డా ? వచ్చిన ప్రతివారూ ఏం చెత్త పోస్తున్నారు అని చూసే బాధ్యత నాది కాదు కదా, ఎవరిదీ కాదు కూడా. మీలాంటి గొప్ప పని(తనమున్న)వాళ్ళు విమర్శలు కంటే పనులు చేయాలి. JVRKPRASAD (చర్చ) 01:36, 21 ఏప్రిల్ 2015 (UTC)
తెవికి నుండి తప్పుకోండి
మార్చుఒక కొత్త వాడుకరి ప్రతిపాదన. JVRKPRASAD (చర్చ) 02:28, 21 ఏప్రిల్ 2015 (UTC)
తెవికి కి సిగ్గుచేటు
మార్చుఒక కొత్త వాడుకరి ఒక పేరాగ్రాఫ్ మొత్తం ఆంగ్లములోనే ఉన్నదని గమనించినందులకు, ఇది తెవికీకి సిగ్గుచేటు వ్యాఖ్య. 02:31, 21 ఏప్రిల్ 2015 (UTC)
- ప్రసాద్ గారూ, ఈ గత సంవత్సరం నుండి ఈ పోకడ కొనసాగుతుంది. ఎవరూ స్పందించరు. గత సంవత్సరం పోటుగాడు అనే వాడుకరి "రతి భంగిమల" గూర్చి అనేక వ్యాసాలను ఆంగ్ల వికీ నుండి తెవికీ కి తెచ్చాడు. ఒక్క శీర్షిక తప్ప ఏ మాత్రం అనువాదం కాని వ్యాసాలు. అలాంటి వాటిని తొలగించాలి. తొలగించకపోతే కొత్తవాడుకరులకు సమాధానము చెప్పలేని స్థితి. వ్యాసంలో కొంత భాగం అనువాదం జరిగితే అనువాదం కాని భాగాన్ని <!-- --> ట్యాగ్సు మధ్య ఉంచి హైడ్ చేయాలి. అనువాద మూసను చేర్చాలి. అలా చేయడం లేదు. ఈ మధ్య నిర్వాహకులు కూడా అదే బాటలో వ్యాసాల సంఖ్య పెంచుకొనే నిమిత్తం యధాతధ ఆంగ్ల వ్యాసాలను తెవికీలోని జొప్పిస్తున్నారు. ఒక్కొక్క వ్యాసం అనువాదం చేస్తూ వేరొక వ్యాసం తేవచ్చు కదా! నిర్వాహకులే అలా చేస్తే వాడుకరులు అలానే స్పందిస్తారు. నేను గమనించిన మేరకు {{అనువాదం}} మూస లేని ఆంగ్ల వ్యాసాలు అనేకం ఉన్నాయి. అనువాదం మూస ఉన్న ఏ మాత్రం అనువాదము కాని వ్యాసాలు ఉన్నాయి. వాటిని తొలగించాలని నా అభిప్రాయం. కొంత భాగం అనువాదం జరిగితే అనువాదం కాని భాగాన్ని హైడ్ చేస్తే మంచిది.-- కె.వెంకటరమణ⇒✉ 02:57, 21 ఏప్రిల్ 2015 (UTC)