చర్చ:మదర్ థెరీసా

తాజా వ్యాఖ్య: శుద్ధి సూచనలు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc


వికీప్రాజెక్టు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ఈ వ్యాసం నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో వికీట్రెండ్స్ ఆధారంగా, పేజీ వీక్షణలు అభివృద్ధి అవుతున్న వ్యాసాల నాణ్యతను మెరుగు పరచి తద్వారా మరింతగా వీక్షణలు అభివృద్ధి పరచటానికి ప్రయత్నించడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


విలీనం తర్వాత వ్యాసం పేరు

మార్చు

విలీనం తర్వాత వ్యాసం పేరు మదర్ థెరీసా గా మార్చాలి ఎందుకంటే తెలుగు మాధ్యమాలలో అలానే వాడబడింది.--అర్జున (చర్చ) 04:53, 17 జనవరి 2014 (UTC)Reply

విలీనం పురోగతి

మార్చు

శుద్ధి సూచనలు

మార్చు
  • గూగుల్ అనువాదకులు :Special:BookSourcesను తెలుగు లో అనువాదాన్ని సరిచేశాము.
  • పాఠ్యవరుసలో ఊర్ధ్వ స్థానంలో కాని మూలాల సంఖ్యలు తొలగించాలి.
  • తెవికీ పరిధిలోవుండడానికి అ‌వకాశం లేని వాటి ఎర్రలింకులను తొలగించాలి.--అర్జున (చర్చ) 05:32, 18 జనవరి 2014 (UTC)Reply
  • శుద్ధి పూర్తయింది.--అర్జున (చర్చ) 04:36, 21 జనవరి 2014 (UTC)Reply

అనువాదానికి అనుమతి

మార్చు

తెలుగులో టైపు చేయడానికి వతు్తులు సరిగా పనిచేయుట లేదు. దీనిని గూగుల్ వారు ఆపిల్ లో సరిచేయాలి. మదా్ద సత్యనారాయణ, కవి రచయిత మరియు విశ్రాంత భారతీయ వైమానిక దళ అధికారి. భవిష్యనిథిలో కూడా రిటైరైనారు 2014లో. అవకాశం ఉంటే మదర్ థెరిసా లిటరేచర్ను నాకు అందజేసే్త తెలుగులో అనువాదం అందరి ఆమోదయోగ్యముగా చేయగలను. ఆబాల గోపాలము చదివి తరించగలరు. అవకాశము కలిగించండి. కృతజ్నతలు. కవిచం్రద మదా్ద సత్యనారాయన

కవిచంద్ర సత్యనారాయణ గారూ, మీరు వికీలో వ్యాసాలను తగిన రీతిలో శుద్ధి చేయవచ్చును మరియు అనువాదం చేయవచ్చును. మీరు వికీపీడియాలో ఈ వ్యాసమే కాకుండా వర్గం:అనువాదము కోరబడిన పేజీలు , వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసములు మరియు వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు వంటి వర్గాలలో ఉన్న వ్యాసాలను శుద్ధి,అనువాదాలు చేసి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతారని మా ఆకాంక్ష. మీరు మీ పేరుతో లాగిన్ అయితే మందిది. మీతో ఏవైనా విషయాలను చర్చించడానికి అనుకూలంగా ఉంటుంది.-- కె.వెంకటరమణ 01:26, 27 ఆగష్టు 2015 (UTC)
Return to "మదర్ థెరీసా" page.