చర్చ:మల్లి మస్తాన్ బాబు

(చర్చ:మల్లి మస్తాన్‌ బాబు నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri
మల్లి మస్తాన్ బాబు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


మల్లి మస్తాన్ బాబు బొమ్మ మార్చు

 Y సహాయం అందించబడింది

సహ వికిపీడియనులు ఎవ్వరైన మల్లి మస్తాన్‌బాబు పోటోను fair use క్రింద సేకరించి వ్యాసంలో ఎక్కించగలరా?Palagiri (చర్చ) 05:46, 5 ఏప్రిల్ 2015 (UTC)Reply

వ్యక్తి చనిపోయినందున, ఫెయిర్ యూజ్ క్రింద ఎక్కడనుండి సేకరించినదైనా చేర్చవచ్చు. మస్తాన్ బాబు గురించిన స్వంత వెబ్సైట్ లోని బొమ్మలు చేర్చండి.--అర్జున (చర్చ) 04:51, 6 ఏప్రిల్ 2015 (UTC)Reply
అర్జునగారు మీసలహాకు ధన్యవాదాలు.గూగుల్ లోని images నుండి సేకరించాను.
పాలగిరి గారూ, వ్యాసంలో ఒకటి కంటే ఎక్కువ సముచిత వినియోగం (ఫెయిర్ యూజ్) బొమ్మలు ఉండకూడదు. వ్యాసంలోని ప్రధానవస్తువు/ వ్యక్తి యొక్క రూపాన్ని చూపించడానికి ఒక బొమ్మ వాడుకోవచ్చు. ఆ తరువాత మరికొన్ని ఎక్కిస్తే వాటిని తర్కబద్ధంగా రూపుచూపించడానికే వాడుకొంటున్నామని సమర్ధించుకోలేము. ఎందుకంటే ఆ కారణాన్ని ఒక బొమ్మకు వాడుకొన్నాము కాబట్టి. దస్త్రం:Mastan babu.jpg చిత్రాన్ని మాత్రం మస్తాన్ బాబు గారి ఫోటో లేకుండా దీనిలో సమాచారం ఆధారంగా మనమే ఒక బొమ్మ తయారుచేసుకోవచ్చు. దస్త్రం:Mastanbabu2.jpg బాగుంది కానీ ఇది వ్యాసానికి కొత్తగా జోడించే సమాచారమేమీ లేదు. కాబట్టి దీన్ని తొలగించాలి --వైజాసత్య (చర్చ) 10:33, 7 ఏప్రిల్ 2015 (UTC)Reply
వైజాసత్యగార్కి, మీ సలహాకు ధన్యవాదాలు,మస్తాన్ బాబు చిత్రంతొలగించాను.ఏడుశిఖరాల పోటోలో మస్తాన్ బాబు పొటో తొలగించి ఎక్కించాను. అలా ఇబ్బందేమి లేదుకదా?Palagiri (చర్చ) 13:26, 7 ఏప్రిల్ 2015 (UTC)Reply
Palagiri గారికి (CC:వైజాసత్య) ,చిత్రానికి కొద్దిపాటు మార్పులు చేస్తే నకలుహక్కుల సమస్య కొనసాగుతుంది. దానిని ఆధారంగా సృజనాత్మకంగా కొత్త చిత్రం తయారుచేస్తేనే పూర్తిగా కొత్త హక్కులు కలుగుతాయి.--అర్జున (చర్చ) 11:56, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
@Palagiri, అర్జున గారన్నదానితో నేనేకీభవిస్తున్నాను. "సమాచారం ఆధారంగా మనమే ఒక బొమ్మ తయారుచేసుకోవచ్చు" అందుకే అన్నాను. ఒక బొమ్మ అలాంటిది తయారుచేసిన తర్వాత మీకు సమాధానం ఇద్దామనుకొన్నాను. --వైజాసత్య (చర్చ) 15:47, 17 ఏప్రిల్ 2015 (UTC)Reply
మీ ఇద్దరి స్పందనకు ధన్యవాదాలు.విషయం అర్థమైంది.06:42, 18 ఏప్రిల్ 2015 (UTC)
Return to "మల్లి మస్తాన్ బాబు" page.