చర్చ:ముద్ర

తాజా వ్యాఖ్య: Brand/Branding టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

సంజ్ఞలు వ్యాసంలో ముద్రల గురించి క్లుప్తంగా వివరిస్తే బాగుంటుందని విన్నపం.Rajasekhar1961 12:17, 29 ఏప్రిల్ 2009 (UTC)Reply

Brand/Branding మార్చు

 Y సహాయం అందించబడింది

Brand కి, Branding కి తెలుగులో పదములు ఏమిటి? Brand అతి సమీప పదములు ముద్ర , చిహ్నం . అయితే Advertising (ప్రకటన)లలో

  • Brand
  • Logo
  • Caption
  • Copy (అనగా Text),
  • Key (ప్రకటించిన ఫ్రేం లో ఒక మూలలో Advertising Agency యొక్క పేరు),
  • Disclaimer (షరతులు వర్తిస్తాయి, ఈ ఆఫర్ కేవలం హైదరాబాదు విజయవాడలలో మాత్రమే వంటివి)

- ఉంటాయి.

నిర్వహణ లో భాగంగా విపణీకరణ అనువదిస్తుండగా ఈ సందేహాలు తలెత్తినవి. వీటిని ఖరారు చేసుకొన్నట్లయితే వీటి సృస్టి, విస్తరణకి మీరు నాకు సహాయం చేసినట్లవుతుంది. సూచించగలరు.

@శశి, క్రియాశీలంగా వున్న తెలుగు వికీవాడుకరులలో భాషాశాస్త్ర ప్రవీణులు (అదీ పరిభాషలకు సంబంధించి ) బహు తక్కువ. మీరు ప్రామాణిక నిఘంటువులు పరిశీలించి దానిలో తెలిపిన తెలుగు పదాలు వాడండి. అవి లేకపోతే లిప్యంతరీకరణంతో ఆంగ్ల పదాన్ని తెలుగులో రాయండి. --అర్జున (చర్చ) 04:38, 29 జూన్ 2015 (UTC)Reply
Return to "ముద్ర" page.