చర్చ:రాజమండ్రి

తాజా వ్యాఖ్య: రాజమహేంద్రవరం టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
రాజమండ్రి వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 50 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


ఏమండొయ్ , రాజమండ్రికి చాలా పేజిలు ఉన్నట్లునాయి.--బ్లాగేశ్వరుడు 15:47, 9 జూన్ 2007 (UTC)Reply

అన్నయ చారి రోడ్డు

మార్చు

ఈ రోడ్డు నకు అన్నయ చారి రోడ్డు అని పేరు ఎందుకు వచ్చింది అంటే....... శ్రీ అన్నయా చారి గారు మల్లిఖార్జుననగర్ లొ చాలా మందికి ఇళ్ళస్థలాలు ఉచితంగా అందచేసారు. ..ఇంకా నీటి సమస్య, విద్యుత్ సమస్య లు ఇంకా రహదారుల వంటి సమస్యలు ఎన్నొ అయన దగ్గర వుండి తీర్చారు........ అందుకు కృతజ్ఞత గా అక్కడి ప్రజలు మల్లిఖార్జున నగర్ నుండి సెంట్రల్ జైల్ వరకు వుండే ఈ రహదారి ని ...... అన్నయ చారి రోడ్డు ఈయన మల్లిఖార్జున నగర్ అభివృద్ధికై చాలా శ్రమించారు.

పైన ఉన్న సమాచారము వ్యాసము ప్రధాన పేజినుండి ఇక్కడికి మార్చడము జరిగింది, మూలాలు సరిగా లేకపోవడము వల్ల--బ్లాగేశ్వరుడు 20:27, 12 మే 2008 (UTC)Reply

సంరక్షణ

మార్చు

ఈ వ్యసాన్ని సంరక్షణ చేసి, చిన్న పేజీలగా విడగొట్టటం, అలానే శుద్ధి చేయటం అవసరమనిపిస్తొంది. ఇక్కడ పేటల గురించి అవసరము లేదు అనుకుంటాను కిరణ్మయీ 17:30, 30 జూన్ 2009 (UTC)Reply

నాలుగవ నగరం అని ఋజువు

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగవ అతి పెద్ద నగరం అనేందుకు ఋజువు ఏమిటి? రహ్మానుద్దీన్ (చర్చ) 12:23, 22 జూన్ 2013 (UTC)Reply

నగర జనాభా విషయంలో ఆరో అతిపెద్ధ నగరం(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో), అవశేష ఆంధ్రప్రదేశ్లో 5వ అతిపెద్ద నగరం(జనాభా ప్రాతిపదికన), సాక్ష్యాలు:https://en.wikipedia.org/wiki/List_of_cities_in_Andhra_Pradesh_by_population--పవన్ సంతోష్ (చర్చ) 05:57, 25 ఫిబ్రవరి 2014 (UTC)Reply

రాజమహేంద్రవరం

మార్చు

వికీపీడియా:ఏది_వికీపీడియా_కాదు#వికీపీడియా విచక్షణా రహితమైన సమాచార సంగ్రహం కాదు ప్రకారం కొన్ని విద్యా సంస్థలు మరియు చాలా సమాచారం పేజి గురించి కన్న ఎక్కవ ఉన్నయి, కానీ ఒక్కదానికి కూడా మూలాలు లేవు. ఉదాహణ కి నగరంలో ముఖ్య సందర్శనీయ ప్రదేశములు మరియు దేవాలయములు, నగరంలో ముఖ్య ప్రదేశాల.--Vin09(talk) 11:28, 2 జూలై 2016 (UTC)Reply

తెవికీలో చాలా వ్యాసాలకు మూలాలు లేవు. అలా అని సమాచారం తొలగించుకొంటే; మనం చాలా నష్టపోతామని నాకనిపిస్తుంది.--Rajasekhar1961 (చర్చ) 12:20, 2 జూలై 2016 (UTC)Reply
తొలగించవద్దు. కాని కొద్దిగ సరి చేస్తే, చాలా బాగా ఉంటుంది ఈ వ్యాసం. రాజమండ్రి నగరంలో ముఖ్య ప్రదేశాలూ అనే వ్యాసం ఉంటే అక్కడకి మార్చవచ్చు.--'Vin09(talk) 13:04, 2 జూలై 2016 (UTC)Reply

ప్రస్తుతానికి, మూలాలు వెతికి చేరుస్తున్నను.--Vin09(talk) 13:29, 2 జూలై 2016 (UTC)Reply

ఒకసారి హైదరాబాదు వ్యాసానికి కూడా ఇలాంటి సమస్య వచ్చింది. అప్పుడు అన్నింటిని హైదరాబాదులో ప్రదేశాలు అనే వ్యాసానికి తరళించాము. ఇది మన రాజమండ్రి సమస్యను పరిష్కరిస్తుందేమో.--Rajasekhar1961 (చర్చ) 13:35, 2 జూలై 2016 (UTC)Reply
ఒకసాని ఈ edit చూడండి. నెను మూలాలు వెతికి రాస్తున్నాను.--Vin09(talk) 14:11, 2 జూలై 2016 (UTC)Reply
మీరు మూలాలతో పాటుగా విస్తరిస్తుంటే వ్యాసం చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:20, 2 జూలై 2016 (UTC)Reply
పైన ఒక వాడుకరి సంరక్షణ అని రాసారు, ఒకసారి అది కూడా చూడండి.--Vin09(talk) 14:47, 2 జూలై 2016 (UTC)Reply
నేను వికీకి కొత్త నా మార్పులు నేను సరిదిద్దుకొంటాను--Venusrikanth (చర్చ) 14:35, 20 నవంబర్ 2016 (UTC)
Return to "రాజమండ్రి" page.