చర్చ:రేవతి (నటి)

Active discussions

ప్రాజెక్టు టైగర్ లో చేర్చటంలో సమస్యసవరించు

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

  • సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు.

వాడుకరి:Pavan santhosh.s, ఈ వ్యాసం వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/అంశాలు‎ అనే దానికి పోటీకి ఈ వ్యాసం పనికి వస్తుందా లేదో కాస్త చెప్పండి.JVRKPRASAD (చర్చ) 07:48, 16 ఏప్రిల్ 2018 (UTC)

వాడుకరి:Pavan santhosh.s, ఇంతవరకు ఎటువంటి సమాధానం వ్రాయకుండా, వికీలో మీ పని మీరు చేసుకుంటుంటే మీలాంటి వాళ్ళను ఏమనాలి ? ఏమనుకోవాలి ? సభ్యత సంస్కారాలు నాకు మాత్రమే ఉండాలి అనే మీ వర్గానికి వ్యక్తిగతంగా మాత్రం ఎవరికీ అవసరం లేకపోయినా నాలాంటి వాళ్ళు అడగకూడదు. అందరూ కలి సి ఒక ముద్ర వేసి వెలివేస్తారు. ఆ తరువాత ఏదో కంటితుడుపు సమాధానంతో సరిపెడతారు. వ్యాసంలో నేను కొత్తగా 300 పదాలు వ్రాసానా లేదా ? ఈ వ్యాసం ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ [1]కి ఎందుకు Add అవడం లేదు ? పవన్ నుండి సమాదానం వస్తుందా రాదా ? అనేది ఎలా తెలుస్తుంది ? ఆసలు ఎవరిని ఈ ప్రాజెక్టులోని విషయాలని అడగాలి అనేది ఇంతవరకు చెప్పలేదు ? ఎటువంటి స్పందనలు సమాధానాలు లేనప్పుడు, మీ జడ్జీ ఉద్యోగాలు కూడా ఎందుకు ? నా సమస్యలకు/అనుమానములకు సమాధానములు ఎవరైనా సరే చెప్పండిJVRKPRASAD (చర్చ) 10:37, 16 ఏప్రిల్ 2018 (UTC)

205 words మాత్రమే ఉన్నాయని ఇంటూ మార్క్ వచ్చింది కదా. 300 పదాల పైబడి ఉన్న వ్యాసాలనే ఈ ఉపకరణం అనుమతిస్తుంది. అందుకే ఆ వ్యాసం Add అవట్లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 11:04, 16 ఏప్రిల్ 2018 (UTC)
మీ వ్రాతలు వికీపీడియన్ కాదని మీ సభ్యత బాగా స్పష్టంగా తెలియజేస్తోంది. తొందరలోనే మీడియాలో కూర్చుందాం. అసలు మొదట వ్యాసం ఎంత ఉంది, విస్తరించాక ఎంత ఉంది. 205 పదాలు మాత్రమే ఉన్నాయని ఉపకరణం తప్పు చూపిస్తోందని నేను అంటాను, సమాధానం ఏమిటి ? నేను వ్రాసిన కొత్త పదాలు మొత్తం 890 పదాలు ఉన్నాయి. వ్యాసం మొత్తం కొత్త పదాలు లెక్కపెడితే తెలుస్తుంది,ఉపకరణం తప్పు చూపిస్తోంది. అయినా ఇది చెప్పడానికి ఇంత సమయం కావాలా ? నాకు సహాయం కావాలిJVRKPRASAD (చర్చ) 11:19, 16 ఏప్రిల్ 2018 (UTC)
ప్రసాద్ గారూ! నేను సాయం చేసేందుకు వీలున్నంతవరకూ ప్రయత్నిస్తున్నాను. ఇది సాంకేతిక సమస్య అని అప్పుడప్పుడు కొన్ని వ్యాసాల విషయంలో సమస్య ఎదురవుతూంటుందని మొత్తం ప్రాజెక్టు టైగర్ నిర్వాహిస్తున్నవారిని అడిగితే తెలిసింది. వారి సూచన ఏమిటంటే ఇలాంటి అరుదైన సమస్య తలెత్తిన సందర్భంలో వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/వ్యాసాలు అన్న దగ్గర సమర్పించడం. ఈ ఒక్క వ్యాసాన్నీ అక్కడ సమర్పించండి. పోటీకి పరిగణించడం తప్పక జరుగుతంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:31, 16 ఏప్రిల్ 2018 (UTC)
JVRKPRASAD గారూ..
  • పవన్ సంతోష్ గారు రాసిన దానిలో ఒక వికీపీడియనుకుండాలసిన సభ్యత లోపించినట్లు నాకేమీ కనిపించలేదు. ఈ విషయమై మీరు గమైనించినదేమైనా ఉంటే వివరంగా రాయండి.
  • "తొందరలోనే మీడియాలో కూర్చుందాం" - స్పష్టంగా ఇది బెదిరింపు. బెదిరింపుల విషయంలో వికీపీడియా కఠినంగా ఉంటుందని మీకు తెలియంది కాదు. అది బెదిరింపు కాదు అనేది మీ అభిప్రాయమైతే.., ఎలా కాఅదో వివరించగలరు.__చదువరి (చర్చరచనలు) 01:47, 17 ఏప్రిల్ 2018 (UTC)
పవన్ సంతోష్ అనే వాడుకరిని నేను బెదిరించినట్లు ఎక్కడ ఉంది చదువరి గారు. కేవలం తెలియజేసాను. వికీపీడియా లోని ఇంతకాలం జరిగిన సంఘటనలు ప్రతి విషయం మీద నేను మాట్లాడతాను, వ్రాస్తాను. మీ అభ్యంతరం ఏమిటి ? పుస్తకాలు కూడా వేస్తాను అని చెప్పాను. మీ తప్పులు అన్నీ మరియు నిజాలు వ్రాస్తాను. ఇంతకు ముందు ఏనాటి నుంచో జరిగిన నామీద మానసిక దాడులు గురించి మీకు తెలియదు. అ విషయాలు మీకు తెలియదు, పవన్‌కు తెలుసు, అందుకే నేను పవన్‌కు సమాచారం ఇచ్చాను. కొంతమంది గురించి నేను పబ్లిక్ ప్రాంతములో మాట్లాడతాను అని ఇదివరకు చెప్పాను. అదే చెప్పాను. మీరు అనవసరముగా ఆవేశం పడకండి. దీనిలో మీరు మేధావి తనంతో రంద్రాన్వేషణ చేయకండి. పనికిరాని చర్చల ప్రారంభానికి తెరతీయకండి. ప్రతిసారీ మీరే నన్ను నా పోస్ట్లు ద్రోహబుద్ధితో చదివి నామీద దాడి చేస్తూ నన్ను బెదిరిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది. మీలా బెదిరిస్తే ఈ విషయంలో వికీపీడియా కఠినంగా ఉంటుందని మీరు బెదిరించారు ఇప్పుడు, ఇంతకుముందు కొందరు చేశారు. వికీపీడియా అంటే వాడుకరులు బానిసలు కాదు. మీలాంటి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు బలి అవుతూ ఉండాలా చెప్పండి. చిన్న విషయం మీద నన్ను, నా జీవితకాలం పాటు అడ్మిన్ పదవికి అనర్హుడను మీరందరు ఎలా నిర్ణయించారు ? ఇక జీవితకాలంలో నేను అడ్మిన్ పదవికి పనికిరానా ? కావాలని నన్ను తొలగించారు. తెలుగులో లోపాలన్నీ బయట ప్రపంచానికి చెబుతాను అని ఆ రోజే చెప్పాను. కావాలంటే చదువుకోండి. కొంతమంది తెలుగు వికీలో ఏవిధంగా మా లాంటి వాళ్ళకి మానసిక హింస, తొలగింపులు, ఇలా ఎన్నెన్నో నేను చెప్పవలసినవి ఉన్నాయి. మీకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాదు. మీరు నన్ను బెదిరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోనని ముందు గమనించండి. ఇదివరకు, అందుకే అదే మీడియాలో తొందరలో కూర్చుందాం అని, ఒక్కొక్కళ్ళు ఏం చేసారో వివరంగా పబ్లిక్ గానే మాట్లాడితే తప్పు ఎవరిదో స్పష్టంగా తెలుస్తుంది. నన్ను బెదిరించాలని మీరు చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నారు. మీరు వకాల్తా పుచ్చుకొని నన్ను బెదిరించా వద్దు. మీ మర్యాద మీరు ఉంచుకోండి, మీకు నేను సంజాయిషీ ఇవ్వనవసరం లేదు, నేను మీకు వ్రాయలేదు. అది గమనించ గలరు. నేను అడిగినదానికి అతని సమాధానం వచ్చింది. మీ ప్రశ్న ఏమిటి ? కొంతమంది ఇక్కడ ప్రతి ఒకళ్ళు అమెరికా పెశిడెంట్‌గా ఫీలయ్యేవారే, అటువంటి వారు ఒకరు బెదిరిస్తే బెదిరిపొరు. అయినా ఒకడికి మరొకడికి ఎటువంటి సంబంధం ఏమీ లేదు. ఎవరికి ఎవరో. ఒకడు నీతులు చెబితే మరొకడు వినడు. నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత అనే వాళ్ళే. ఎవరూ ఎవరిమాట వింటారు ? పవన్‌కు చెప్పానంటే అతనికి తెలుసు, ఎందుకు చెప్పానో, మీకు తెలియవలసిన అవసరం ఏముంది ? మీరు పని చేయరు, పని చేసే వారికి మానసిక ఒత్తిడి, హింస చేస్తున్నారు, ఇది ఉచితంగా చేసే సేవ అని ముందు తెలుసుకోండి. మీ కింద పని చేయడం కోసం ఇక్కడకు రాలేదు. 02:16, 17 ఏప్రిల్ 2018 (UTC)
అసలిక్కడ ఏమి జరుగుతోందనే విషయం తెలుసుకోవడానికి నాకంతగా సమయం లేదుకాని ఒక్క విషయం మాత్రం చెప్పగలను. "తొందరలోనే మీడియాలో కూర్చుందాం" అనేది మాత్రం బెదిరింపు కానేకాదు. కూర్చుందాం, మాట్లాడుకుందాం, సమావేశమవుదాం, తదితరాలన్నీ ప్రజాస్వామ్య పద్దతులు. అసలిందులో బెదిరింపు ఏముంది? వికీపీడియాకు ప్రజాస్వామ్య పద్దతులే పునాది అనేది మనం విస్మరించరాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:31, 17 ఏప్రిల్ 2018 (UTC)
Return to "రేవతి (నటి)" page.