లవకుశ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


లవకుశ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


లవకుశ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం, 19 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


"లవకుశ" 1934, 1963 - రెండు సినిమాల వ్యాసాలనూ కలిపివేస్తే బాగుంటుందా?

కాసుబాబు 20:55, 26 సెప్టెంబర్ 2006 (UTC)


బాగోదేమో

సినిమాకో వ్యాసమనే మన రూల్ దెబ్బతింటుంది

అదీకాకుండా ఇలా అనే క సినిమాలు ఉన్నాయి, వీటిని అన్నీ కలపలేము

ఇంకా లింకులు ఇచ్చేదగ్గర ఇబ్బంది అవుతుంది

ఇంకా ఇప్పుడు అయితే కొద్దిగానే విషయం ఉన్నది కానీ భవిష్యత్తులో చాలా కలవ వచ్చు Chavakiran 02:26, 27 సెప్టెంబర్ 2006 (UTC)


అవును ఇది చాలా తికమకలకు దారితీస్తుందని నా అభిప్రాయము --వైఙాసత్య 02:58, 27 సెప్టెంబర్ 2006 (UTC)

వ్యాసంలో సమాచారం ఎక్కువైపోయింది

మార్చు

ఈ వ్యాసంలో సమాచారం ఎక్కువ అయిపోయి చదివే పాఠకుల ఆసక్తిని పరీక్షించేలా తయారవుతోంది. ముఖ్యంగా 30కి పైగా ఉన్న పాటలు, పద్యాలు లిస్ట్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. దీనికి ఏం చేయాలి? లవకుశ (సంగీతం) అన్న పేరుతో ఓ వ్యాసాన్ని సృష్టించి దానిలో ఆ వివరాలు చేర్చి ఇక్కడ క్లుప్తంగా ఇచ్చి, లింక్ ఇస్తే బావుంటుందా? వైజాసత్య, పవన్ జంధ్యాల వంటివారు కొంచెం పరిశీలిస్తే బావుటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 05:02, 19 ఆగష్టు 2015 (UTC)

సంగీతానికి ప్రత్యేకంగా ఒక వ్యాసాన్ని సృష్టించడం వ్యర్థం. ఇందుకు కారణం: ఈ సినిమా సంగీతానికి సంబంధించిన విశేషాలు అందుబాటులో లేవు. కేవలం ఒక జాబితా కోసం వ్యాసం తయారు చేయడం మంచిది కాదు. అలాగే లవకుశలో రెండు చోట్ల ఆధారాలు లేవు, ఒక archivedate విలువ సరిగ్గా వ్రాయబడలేదు. ఇక్కడ చదవడానికి ఎక్కువైంది అనేంత సమాచారం లేదు. సులభంగానే ఉంది. Pavanjandhyala (చర్చ) 09:55, 19 ఆగష్టు 2015 (UTC)
Return to "లవకుశ" page.