చర్చ:లీటరు

తాజా వ్యాఖ్య: బీరు గ్లాసు బొమ్మ సముచితంగాలేదు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Muralikrishna m
లీటరు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


బీరు గ్లాసు బొమ్మ సముచితంగాలేదు

మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ వ్యాసంలోని బొమ్మ సముచితంగా తోచడంలేదు --Muralikrishna m (చర్చ) 12:35, 5 ఆగస్టు 2022 (UTC)Reply

  • @Muralikrishna m గారు, ఆంగ్ల వ్యాసంలో అదే బొమ్మ వాడారు. ప్రపంచీకరణతో బీరు తెలుగు ప్రాంతాలకు కూడా సాధారణమై పోయింది కదా. File:Messbecher.png బొమ్మ అంత ఆసక్తికరంగా లేదు. కావున బొమ్మ వాడుకపై నాకు అభ్యంతరమేమి అనిపించడం లేదు. అర్జున (చర్చ) 23:52, 10 ఆగస్టు 2022 (UTC)Reply
  • శుభోదయం, మీరు ఉదహరించిన బొమ్మ(File:Messbecher.png) ఆసక్తికరంగా లేదు అన్నారు. కానీ వివరంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. Muralikrishna m (చర్చ) 01:06, 11 ఆగస్టు 2022 (UTC)Reply
  • ఇప్పుడున్నది బీరు పార్టీ బొమ్మలాగా ఉంది గానీ, లీటరు బొమ్మలా లేదు. ఈ బొమ్మలను పరిశీలించండి:
    1. దస్త్రం:CubeLitre.svg - ఇది అత్యుత్తమం - లీటరంటే ఫలానా కొలతలున్న క్యూబు ఘనపరిమాణం అని చూపిస్తోంది. లేదూ అంత సైంటిఫిగ్గా వొద్దు, గ్లాసే కావాలి అనేపనైతే..
    2. దస్త్రం:Ein Mikroliter (Messbecher).jpg - ఇదిగో ఇది వాడొచ్చు.
__చదువరి (చర్చరచనలు) 02:20, 11 ఆగస్టు 2022 (UTC)Reply
నమస్కారం గురువుగారు... Ein Mikroliter (Messbecher).jpg బొమ్మబాగుంది. ధన్యవాదాలు. Muralikrishna m (చర్చ) 06:33, 12 ఆగస్టు 2022 (UTC)Reply
Muralikrishna m గారు, పై చర్చ ప్రకారం, బొమ్మను మార్చటమో, అదనపు బొమ్మని చేర్చటమో చేయండి. --అర్జున (చర్చ) 11:06, 23 ఆగస్టు 2022 (UTC)Reply
ధన్యవాదాలు.. గురువుగారు. Muralikrishna m (చర్చ) 16:49, 23 ఆగస్టు 2022 (UTC)Reply
Return to "లీటరు" page.